Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 07:44 AM

11వ డివిజన్‌లో ఘనంగా దావతే ఇఫ్తార్

11వ డివిజన్‌లో ఘనంగా దావతే ఇఫ్తార్

11వ డివిజన్‌లో ఘనంగా దావతే ఇఫ్తార్
16-03-2026 31 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ పట్టణంలోని 11వ డివిజన్ కతాల్‌గూడ అర్బన్ కాలనీలో మతసామరస్యం వెల్లివిరిసింది. మస్జిద్-ఏ-బిస్మిల్లా ప్రాంగణంలో ఆదివారం సాయంత్రం ఘనంగా దావతే ఇఫ్తార్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమాన్ని 11వ డివిజన్ కార్పొరేటర్ పాలకూరి సుమలత సంతోష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఉపవాసం ముగించుకున్న ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందు నిర్వహించి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ మొహమ్మద్ అష్రఫ్ అలీ ఆమేర్ హాజరై పాల్గొన్నారు. అలాగే పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువజన నాయకులు, స్థానిక కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

Sthanikam

11వ డివిజన్‌లో ఘనంగా దావతే ఇఫ్తార్

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News