Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 09:24 AM

యువత స్వయం ఉపాధితో ఎదగాలి:టీజీఐఐసీ చైర్మన్

11-05-2026 25 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా సదాశివపేటలోని నిజాంపూర్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన చిలుకూరి నరేందర్ శ్రీ లక్ష్మీ ఫిల్లింగ్ స్టేషన్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంపును ప్రారంభించిన టి.జి.ఐ.ఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి.

ఈ సందర్భంగా నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ సొంత ఉపాధినీ ఎన్నుకుంటూ వ్యాపార రంగంలో మరింతగా రాణించినట్లయితే ఇతరులకు నిరుద్యోగ్యస్థులకు ఉపాధిని కల్పించినట్లు అవుతుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో సి డి సి చైర్మన్ గడీల రామ్ రెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ మునిపల్లి అంజమ్మ సత్యనారాయణ, వైస్ చైర్మన్ రేణుక చిరు, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు పట్లూరి నాగరాజుగౌడ్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్, కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

యువత స్వయం ఉపాధితో ఎదగాలి:టీజీఐఐసీ చైర్మన్

Article Image

సంగారెడ్డి జిల్లా సదాశివపేటలోని నిజాంపూర్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన చిలుకూరి నరేందర్ శ్రీ లక్ష్మీ ఫిల్లింగ్ స్టేషన్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంపును ప్రారంభించిన టి.జి.ఐ.ఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి.

ఈ సందర్భంగా నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ సొంత ఉపాధినీ ఎన్నుకుంటూ వ్యాపార రంగంలో మరింతగా రాణించినట్లయితే ఇతరులకు నిరుద్యోగ్యస్థులకు ఉపాధిని కల్పించినట్లు అవుతుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో సి డి సి చైర్మన్ గడీల రామ్ రెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ మునిపల్లి అంజమ్మ సత్యనారాయణ, వైస్ చైర్మన్ రేణుక చిరు, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు పట్లూరి నాగరాజుగౌడ్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్, కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News