Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి: కౌన్సిలర్ చింతల ఉమామహేశ్వరి సాయిలు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:40 PM

యువత, విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి – సీఐ సూచన

యువత, విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి – సీఐ సూచన

యువత, విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి – సీఐ సూచన
30-03-2026 84 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కంగ్టి సీఐ వెంకట్ రెడ్డి ఐపీఎల్ సీజన్ సందర్భంగా యువతకు హెచ్చరిక జారీ చేశారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు ఆశతో అక్రమ బెట్టింగ్ యాప్‌లకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ యాప్‌ల వల్ల అప్పులు, సైబర్ మోసాలు జరిగే ప్రమాదం ఉందని తెలిపారు. ఎవరైనా బెట్టింగ్ నిర్వహించినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, తల్లిదండ్రులు పిల్లలపై పర్యవేక్షణ ఉంచాలని సూచించారు.

Sthanikam

యువత, విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి – సీఐ సూచన

Article Image

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కంగ్టి సీఐ వెంకట్ రెడ్డి ఐపీఎల్ సీజన్ సందర్భంగా యువతకు హెచ్చరిక జారీ చేశారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు ఆశతో అక్రమ బెట్టింగ్ యాప్‌లకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ యాప్‌ల వల్ల అప్పులు, సైబర్ మోసాలు జరిగే ప్రమాదం ఉందని తెలిపారు. ఎవరైనా బెట్టింగ్ నిర్వహించినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, తల్లిదండ్రులు పిల్లలపై పర్యవేక్షణ ఉంచాలని సూచించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News