Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:07 PM

యువ న్యాయవాది హత్యపై రామన్నపేటలో నిరసన

యువ న్యాయవాది హత్యపై రామన్నపేటలో నిరసన

యువ న్యాయవాది హత్యపై రామన్నపేటలో నిరసన
16-02-2026 91 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

విధుల బహిష్కరణ… అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్‌కు డిమాండ్

రామన్నపేట లో యువ న్యాయవాది మహమ్మద్ కదీర్ హత్య ఘటనపై న్యాయవాదుల ఆగ్రహం వ్యక్తమైంది. దారుణ సంఘటనను ఖండిస్తూ రామన్నపేట బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు శనివారం విధులను బహిష్కరించి నిరసన కార్యక్రమం నిర్వహించారు.

న్యాయవాదుల భద్రతకు చట్టబద్ధ రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ, తక్షణమే “అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్” అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. న్యాయవృత్తిపై దాడులు ప్రజాస్వామ్య వ్యవస్థకే సవాల్ అని హెచ్చరించారు.

ఈ సందర్భంగా మహమ్మద్ కదీర్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ, ఆయన ఆత్మశాంతి కోసం ఒక నిమిషం మౌనం పాటించారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు.

Sthanikam

యువ న్యాయవాది హత్యపై రామన్నపేటలో నిరసన

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News