Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ తిరుమల గ్రూపు ఆధ్వర్యంలో దేవి శరన్నవరాత్రి వేడుకలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 12, 2026 08:21 PM

యుగ పురుషుడు ఎన్టీఆర్ : తిరువూరు తెదేపా నేతలు

18-01-2026 91 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Krishna District
A Arunkumar

స్థానికం ఎన్టీఆర్ జిల్లా ఇంచార్జ్ అరుణ్:

తిరువూరు :పేదల పెన్నిది, యుగపురుషుడు ఎన్టీఆర్‌కు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మల్లెల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఘన నివాళులర్పించారు.తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా పట్టణంలోని ఫ్యాక్టరీ సెంటర్ లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ఏపీ ఆర్గానిక్ సర్టిఫికెట్ అథారిటీ చైర్మన్ శావల దేవదత్ మరియు కూటమి నేతలు.

తెదేపా నేతలు మాట్లాడుతూ..తెలుగువారి ఆత్మగౌరవాన్నిఆకాశమంత ఎత్తులో నిలబెట్టేందుకు పోరాటం చేశారు.

రూ.2 కే కిలో బియ్యం, విప్లవాత్మక సంక్షేమ పథకాలతో పేద ప్రజల మనసులో చిరస్థాయిగా నిలిచిపోయారు..

చరిత్ర గతిని మార్చిన మహనీయుడు ఎన్టీఆర్‌ అని అన్నారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు వివిధ హోదాలో తెదేపా నాయకులు వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లు సీనియర్ నాయకులు వార్డు అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు..

Sthanikam

యుగ పురుషుడు ఎన్టీఆర్ : తిరువూరు తెదేపా నేతలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News