Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రీ ​గాయత్రి కళాశాలలో కన్నులపండువగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:28 AM

ఓటు వేసి గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తా సర్పంచ్ అభ్యర్థి ఇడెం రాధా శ్రీనివాస్

11-12-2025 198 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేస్తా

ఆపన్న హస్తానికే మా ఓటు

స్థానికం ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

యాదాద్రి భువనగిరి జిల్లా వెల్లంకి గ్రామంలో ఇడెం రాధా శ్రీనివాస్ సేవలకు గ్రామంలో ఆయనపేరు ఆపన్న హస్తంగా, పేదరికంలో పెద్దన్నగా పేరుగాంచింది. ప్రముఖ చేనేత పారిశ్రామికవేత్తగా, అఖిల భారత పద్మశాలీ సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, మండల అధ్యక్షుడిగానే ఆయన ప్రత్యేక గుర్తింపు సంపాదించారు.సామాజిక సేవలో ముందుంచునే ఇతని వ్యక్తిత్వం, పేదలు మధ్యతరగతి ప్రజల పీడలు కష్టాలు తెలియజేసే అనుభవంతో ఇడెం శ్రీను గ్రామంలో అన్నా అన్నట్లే సాటిగా నిలిచిపోతున్నారు. సర్పంచ్ బాధ్యత కోసం తన భార్య రాధను బిజెపి బలపరిచి బీఆర్‌ఎస్ పార్టీలో పోటీగా నిలిపారు. సర్పంచ్ మాజీ ఎడ్ల మహేంద్ర రెడ్డి సహకారంతో పాటు ప్రజల ఆశీస్సులే విజయానికి పాల్పడతాయని అన్నరు.ఇడెం స్వరూపా సేవా సంస్థ ద్వారా పలు సేవా కార్యక్రమాలు ఇప్పటికే చేపట్టారు. జలాభావన కోసం డ్రింకింగ్ వాటర్ క్యాన్ల పంపిణీ, పేద విద్యార్థులకు విజ్ఞాన సామగ్రి పంపిణీ, దేవాలయాలకి దీప నూనె అందించడం మొదలైన కార్యాలు గ్రామ అభివృద్ధికి విశేష మద్దతుగా నిలిచాయి.

గ్రామ పంచాయతి సిబ్బంది దసరా పండుగకు బట్టలు అందించడం, కరోనా సమయంలో అండగా నిలబడడం, పేద కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడం వంటి కార్యక్రమాలు ఇడెం రాధా శ్రీనివాస్ సేవా గుణాలను మరింత పెంచాయి.వల్లూరి ఫౌండేషన్ నాటి జాతీయ బంగారు నంది అవార్డు, ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి చేతుల మీదుగా రాజకీయ నాయకుడిగా గుర్తింపు పొందిన ఓ "నేతన్న కథ" సీడీ ఆవిష్కరణ ఈయన సేవలకు వెలుగు చాటి ఉంటాయి. చేనేత హక్కుల కోసం జరిగిన ఉద్యమాల్లో చెలామణి పాత్ర మరియు ప్రపంచ పద్మశాలీ సదస్సులో గౌరవ అతిథిగా కూడా ఈయనకు మన్ననలు లభించాయి.

Sthanikam

ఓటు వేసి గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తా సర్పంచ్ అభ్యర్థి ఇడెం రాధా శ్రీనివాస్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News