Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:06 PM

ఓటు హక్కును నిజాయితీగా వినియోగించుకోవాలి

10-12-2025 143 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

అవగాహన ర్యాలీతో ప్రజల్లో చైతన్యం

స్థానికం ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

రామన్నపేట: ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రతి ఓటరికి ఉన్న భాద్యతను గుర్తుచేస్తూ రామన్నపేట మండలంలో మంగళవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమం విశేష స్పందన తెచ్చుకుంది. డీఆర్డీఏ సురేష్, ఏడిఆర్డిఓ జంగారెడ్డి, తహసీల్దార్ లాల్‌ బహదూర్‌ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీ, మానవహారం, ఓటర్‌ ప్రతిజ్ఞ కార్యక్రమం ఓటర్లను ఆకట్టుకుంది.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏవిధమైన ప్రలోభాలకు లోనుకాకుండా ప్రతి ఒక్కరూ ఓటు హక్కును నిజాయితీగా వినియోగించాలి. గ్రామాభివృద్ధి దిశగా మంచి ఆలోచనలు కలిగిన వారిని ఎన్నుకోవడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలి” అని పిలుపునిచ్చారు.

ప్రతి ఓటరూ తప్పనిసరిగా పోలింగ్‌ కేంద్రానికి వెళ్లి ఓటు వేయాలని, “ఓటును అమ్ముకోవద్దు… గ్రామాభివృద్ధికి కట్టుబడి పనిచేసే వారినే ఎన్నుకోండి” అని అధికారులు సూచించారు.

కార్యక్రమంలో సీఐ ఎన్‌ వెంకటేశ్వర్లు, ఎంపీడీవో రాములు, ఎస్సై నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఓటు హక్కును నిజాయితీగా వినియోగించుకోవాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News