Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అర్హులందరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందించాలి. మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ రేఖ బాబురావు. ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 12:25 PM

యూరియా యుప్ లో మార్పులు

యూరియా యుప్ లో మార్పులు

యూరియా యుప్ లో మార్పులు
07-02-2026 26 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

విడతల వారీగా యూరియా సరఫరా

వ్యవసాయ అధికారి శ్రీనివాస్ రెడ్డి

కోదాడలో యూరియా యూప్ పనితీరును సూర్యాపేట జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాస్ రెడ్డి శనివారం పరిశీలించారు. అవసరాన్ని బట్టి అన్ని మండలాలకు విడతల వారీగా యూరియాను సరఫరా చేస్తామని ఆయన తెలిపారు. గతంలో సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఒకే యూప్ లో స్టాక్ వివరాలు ఉండేవని, ఇప్పుడు కేవలం మండల స్థాయి స్టాక్ మాత్రమే రైతులకు కనిపించేలా యూప్ మార్పులు చేశామని తెలిపారు. ఈ కొత్త విధానం వల్ల రైతులకు ఎక్కడికక్కడ నిల్వలపై స్పష్టత వస్తుందని ఆయన తెలియజేశారు.

Sthanikam

యూరియా యుప్ లో మార్పులు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News