హాలియా పట్టణంలో యోగా పట్ల ప్రజలు మక్కువ చూపుతున్నారు. పతంజలి యోగా మాస్టర్ జానీ, సైదయ్య ఆధ్వర్యంలో మహావీర కాంప్లెక్స్, శ్లోక పాఠశాలల్లో ప్రతిరోజూ వందలాది మంది శిక్షణ పొందుతున్నారు. అలాగే 15 పాఠశాలల్లో విద్యార్థులకు ఉచితంగా యోగా నేర్పిస్తూ శారీరక ఫిట్నెస్, మానసిక ప్రశాంతతపై అవగాహన కల్పిస్తున్నారు. యోగా ద్వారా ఒత్తిడి తగ్గి ఆరోగ్యం చేకూరుతోందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
PRINT TIME: October 09, 2026 03:07 PM
యోగాతో ఆరోగ్యం.. పెరుగుతున్న ఆదరణ...
యోగాతో ఆరోగ్యం.. పెరుగుతున్న ఆదరణ...
06-04-2026
29 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Komidala Mahender reddy
హాలియా పట్టణంలో యోగా పట్ల ప్రజలు మక్కువ చూపుతున్నారు. పతంజలి యోగా మాస్టర్ జానీ, సైదయ్య ఆధ్వర్యంలో మహావీర కాంప్లెక్స్, శ్లోక పాఠశాలల్లో ప్రతిరోజూ వందలాది మంది శిక్షణ పొందుతున్నారు. అలాగే 15 పాఠశాలల్లో విద్యార్థులకు ఉచితంగా యోగా నేర్పిస్తూ శారీరక ఫిట్నెస్, మానసిక ప్రశాంతతపై అవగాహన కల్పిస్తున్నారు. యోగా ద్వారా ఒత్తిడి తగ్గి ఆరోగ్యం చేకూరుతోందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి