Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 12:25 PM

యాసంగి పంటకు.. రైతు భరోస.. ఇవ్వరా... మండల అధ్యక్షుడు సీతయ్య

24-01-2026 29 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar
తుంగతుర్తి ప్రతినిధి బండికిరణ్

తుంగతుర్తి;అధికారం కోసం రైతులకు ఎకరాకు 15వేల రూపాయలు రైతుభరోసా ఇస్తామని చెప్పిఅధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పెద్దలు అట్టి మాటను. మర్చిపోయి రెండేళ్లుగా పాలిస్తున్న ప్రభుత్వం ఇప్పటికే రెండు పంట సీజన్ లో ఎగొట్టి న ప్రభుత్వం ఈ యాసంగి పంటకైనా ఇస్తదేమో అని ఎదురుచూసిన రైతాంగానికి నిరాశే మిగిలింది. యాసంగి నాట్లన్ని పూర్తి అయినాయి. ప్రకటన లకు మాత్రమే పరిమిత మైన ప్రభుత్వం ఆచరణలో విఫలం చెందడం వలన రైతాంగానికి వ్యవసాయం భారంగా మారింది. వడ్డీ వ్యాపారుల వద్ద అప్పుల చేయాల్సిన పరిస్థితి దాపురించింది.. సకాలంలో పంటకు కావాల్సిన యూరియా సరఫరా చేయలేదు. కాలువల్లో నీరు సరిగా ఇవ్వకపోవడం. విద్యుత్ సరఫరా లో అంతరాయం వల్ల ట్రాన్స్ఫర్మ ర్ కాలి పోవడం.లాంటి సమస్యలతో రైతులు సతమోతున్నా పరిస్థితి లో గత ముఖ్య మంత్రి kcr ను తల్చుకుంటున్న పరిస్థితి కనపడుతుంది .రైతుబీమా పూర్తిగా రద్దాయినట్లుగా అనధికారికంగా తెలుస్తుంది.. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగాల్లో మోసం. నిరుద్యోగ భృతి.. రాజీవ్ యువ వికాసం...వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా.. మహిళలకు 2500.. తులం బంగారం.. వృద్ధాప్య పెన్షన్ 4000..వికలాంగుల పెన్షన్ 6000..మొదలగు హామీలన్నీ నీటి మూటలైనాయని కాబట్టి ఇలాంటి ప్రభుత్వానికి సరియైన బుద్ది చెప్పడానికి ప్రజలు సంసిద్ధంగా ఉన్న పరిస్థితిని గమనించిన కాంగ్రెస్ ప్రభుత్వపెద్దలు ప్రతి పక్ష నాయకులు హరీష్ రావు. Ktr. జగదీష్ రెడ్డి మొదలగు వారి పై అక్రమ కేసులు పెడుతూ సిట్ విచారణ పేరుతో కాలం గడుపుతుందని అన్నారు..ఈ సమావేశం లో మాజీ సర్పంచ్ యాకునాయక్. నల్లబెల్లి వెంకన్న లతిబ్. వెంకన్న పాల్గొన్నారు.

Sthanikam

యాసంగి పంటకు.. రైతు భరోస.. ఇవ్వరా... మండల అధ్యక్షుడు సీతయ్య

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News