Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:23 AM

యెల్లంల సంజీవ రెడ్డి సహకారంతో మృతుని కుటుంబానికి 50కేజీల బియ్యం అందజేత

07-01-2026 35 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు యెల్లంల సంజీవ రెడ్డి

స్థానికం:యదాద్రి భువనగిరి జిల్లా బుర్యో జి.శ్రీనివాస్

యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండల పరిధిలోని ముత్తిరెడ్డిగూడెం గ్రామంలో ఇటీవల మరణించిన బొడిగె యాదగిరి కుటుంబానికి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు యెల్లంల సంజీవరెడ్డి రెడ్డి సహకారంతో 50 కేజీల బియ్యాన్ని, బుధవారం రోజు మృతుని కుటుంబానికి స్ధానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు అందజేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ బుడిగే బాల రాజు గౌడ్, గ్రామ శాఖ అధ్యక్షులు నూనెముంతల సంతోష్,సినీయర్ నాయకులు చాడ శశిధర్ రెడ్డి, ఉప సర్పంచ్ మంచాల వెంకన్న,బొడిగె బిక్షపతి,ఓర్సు యాదగిరి,పంతుల రవీందర్,గుర్రాల రామకృష్ణ,పంతుల భూపాల్, గ్రామ శాఖ ఉపాధ్యక్షులు రాజబోయిన రంజిత్,ప్రధాన కార్యదర్శి దేవరాజు సిద్దిరాములు,కంచర్ల మధు,బొడిగె బిక్షపతి, కాటిక స్వామి,మంచాల బాబు,శనిగరం రఘుపతి, పైళ్ళ నర్సింహ్మ రెడ్డి మరియు కుంటుబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

యెల్లంల సంజీవ రెడ్డి సహకారంతో మృతుని కుటుంబానికి 50కేజీల బియ్యం అందజేత

Article Image

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు యెల్లంల సంజీవ రెడ్డి

స్థానికం:యదాద్రి భువనగిరి జిల్లా బుర్యో జి.శ్రీనివాస్

యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండల పరిధిలోని ముత్తిరెడ్డిగూడెం గ్రామంలో ఇటీవల మరణించిన బొడిగె యాదగిరి కుటుంబానికి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు యెల్లంల సంజీవరెడ్డి రెడ్డి సహకారంతో 50 కేజీల బియ్యాన్ని, బుధవారం రోజు మృతుని కుటుంబానికి స్ధానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు అందజేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ బుడిగే బాల రాజు గౌడ్, గ్రామ శాఖ అధ్యక్షులు నూనెముంతల సంతోష్,సినీయర్ నాయకులు చాడ శశిధర్ రెడ్డి, ఉప సర్పంచ్ మంచాల వెంకన్న,బొడిగె బిక్షపతి,ఓర్సు యాదగిరి,పంతుల రవీందర్,గుర్రాల రామకృష్ణ,పంతుల భూపాల్, గ్రామ శాఖ ఉపాధ్యక్షులు రాజబోయిన రంజిత్,ప్రధాన కార్యదర్శి దేవరాజు సిద్దిరాములు,కంచర్ల మధు,బొడిగె బిక్షపతి, కాటిక స్వామి,మంచాల బాబు,శనిగరం రఘుపతి, పైళ్ళ నర్సింహ్మ రెడ్డి మరియు కుంటుబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News