Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 06:50 AM

యడవల్లి రాంరెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

28-12-2025 154 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యడవల్లి రాంరెడ్డి కుటుంబానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పరామర్శ

ఖమ్మం:స్థానికం ప్రతినిధి

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం కూసుమంచి మండలం పాలేరు గ్రామంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు యడవల్లి రాంరెడ్డి కుటుంబాన్ని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పరామర్శించారు.

రాంరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ఆయన, కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు. యడవల్లి రాంరెడ్డి మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. ఆయన సేవలను పార్టీ ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని తెలిపారు. బాధిత కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మట్టె గురవయ్యతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Sthanikam

యడవల్లి రాంరెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

Article Image

యడవల్లి రాంరెడ్డి కుటుంబానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పరామర్శ

ఖమ్మం:స్థానికం ప్రతినిధి

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం కూసుమంచి మండలం పాలేరు గ్రామంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు యడవల్లి రాంరెడ్డి కుటుంబాన్ని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పరామర్శించారు.

రాంరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ఆయన, కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు. యడవల్లి రాంరెడ్డి మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. ఆయన సేవలను పార్టీ ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని తెలిపారు. బాధిత కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మట్టె గురవయ్యతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News