Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన నల్లపోచమ్మ అమ్మవారు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 11, 2026 07:50 AM

యాదగిరిగుట్టలో ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ విష్వనాథన్ ప్రత్యేక పూజలు.

09-01-2026 52 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter
స్థానికం:యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో జి.శ్రీనివాస్

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మి నరసింహ స్వామిని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ,కాంచీపురం మాజీ ఎంపీ.విష్వనాథన్ దర్శించుకున్నారు.ఈ సందర్భంగా ఆలేరు ఎమ్మెల్యే,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,బీర్ల అయిలయ్య ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.అనంతరం స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ దర్శన కార్యక్రమంలో ఆలయ అధికారులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.స్వామివారి ఆశీస్సులతో...రాష్ట్ర ప్రజలకు శాంతి,సమృద్ధి కలగాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు.అనంతరం ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య స్వగృహంలో విష్వనాథన్ ను కుటుంబ సభ్యులతో కలిసి సన్మానించి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి చిత్రపటాన్ని అందజేశారు.

Sthanikam

యాదగిరిగుట్టలో ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ విష్వనాథన్ ప్రత్యేక పూజలు.

Article Image
స్థానికం:యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో జి.శ్రీనివాస్

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మి నరసింహ స్వామిని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ,కాంచీపురం మాజీ ఎంపీ.విష్వనాథన్ దర్శించుకున్నారు.ఈ సందర్భంగా ఆలేరు ఎమ్మెల్యే,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,బీర్ల అయిలయ్య ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.అనంతరం స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ దర్శన కార్యక్రమంలో ఆలయ అధికారులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.స్వామివారి ఆశీస్సులతో...రాష్ట్ర ప్రజలకు శాంతి,సమృద్ధి కలగాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు.అనంతరం ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య స్వగృహంలో విష్వనాథన్ ను కుటుంబ సభ్యులతో కలిసి సన్మానించి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి చిత్రపటాన్ని అందజేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News