Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:20 PM

యాదగిరిగుట్టలో మాదక ద్రవ్యాల నిషేధంపై న్యాయ విజ్ఞాన సదస్సు

10-02-2026 41 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ, జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ, యాదాద్రి బార్ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో యాదగిరిగుట్ట ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మాదక ద్రవ్యాల నిషేధ చట్టాలు, వాటి చెడు ప్రభావాలపై న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి వి. మాధవి లత మాట్లాడుతూ మత్తు పదార్థాలకు బానిసలైతే జీవితాలు నాశనమవుతాయని, విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. మాదక ద్రవ్యాల నిషేధ చట్టం కఠినంగా అమలవుతుందని, ప్రతి నేరం తీవ్రమైన నేరంగానే పరిగణిస్తారని తెలిపారు.

జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ అధికారి విష్ణుమూర్తి మాట్లాడుతూ మత్తు పదార్థాల వినియోగం పెరుగుతోందని, ఈ చట్టం కింద నేరం రుజువైతే బెయిల్ కూడా కష్టమేనని హెచ్చరించారు.కార్యక్రమంలో మాదక ద్రవ్యాల నిషేధంపై ప్రతిజ్ఞ చేయించగా, అధ్యాపకులు, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

యాదగిరిగుట్టలో మాదక ద్రవ్యాల నిషేధంపై న్యాయ విజ్ఞాన సదస్సు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News