Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 12:28 AM

యాదాద్రిలో చిన్న మేడారం జాతర సంబరాలు

యాదాద్రిలో చిన్న మేడారం జాతర సంబరాలు

యాదాద్రిలో చిన్న మేడారం జాతర సంబరాలు
31-01-2026 27 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

కుర్రారం గ్రామం చిన్న మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చిన యాదాద్రి భువనగిరి జిల్లా కుమ్మర సంఘం నాయకులు.

రాజపేట:యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండల కుర్రారం గ్రామంలో సమ్మక్క సారలమ్మల జాతర సందర్భంగా మండలంలో చిన్న మేడారం చల్లూరి శివారులోని యాదాద్రి మేడారం లక్ష్మక్క పల్లి గ్రామంలో గురువారం సాయంత్రం సమ్మక్క గడ్డపై చేరారు. బూరుగుపల్లి శివారులోని పులిగుట్ట నుంచి ప్రత్యేక పూజలు అనంతరం డబ్బు చప్పులతో శివసత్తుల పూనకాలు భక్తుల నినాదాలతో ప్రదర్శనగా తీసుకొచ్చారు. ఆలయం ఇరువైపులా రెండు కిలోమీటర్ల మేర వాహనాలసందడి కనిపించింది. మొక్కులు చెల్లించి నిలువెత్తు బంగారం సమర్పించారు. కుర్రారం గ్రామ నాయకులు తరిగొప్పల నరసింహ మరియు భాస్కర్ ఆధ్వర్యంలో జరిగిన సమ్మక్క సారమ్మల పూజా కార్యక్రమాల్లో ముఖ్య అతిథులుగా యాదాద్రి భువనగిరి జిల్లా కుమ్మర సంఘం అధ్యక్షులు ఓరుగంటి గోపాల్ మరియు ప్రధాన కార్యదర్శి దరిపల్లి ప్రవీణ్ కుమార్ తోపాటు జిల్లా ఉపాధ్యక్షులు దొమ్మాట మహేష్, జిల్లా సహాయ కార్యదర్శి నాగపురి పుల్లయ్య, రాజపేట మండల కన్వీనర్ బోనాల వెంకటేష్ కో-కన్వీనర్ కట్కూరి వెంకటేష్,తవిటి కృష్ణమూర్తి,ఇంద్రపాల ఆంజనేయులు, దొమ్మాట వేణుగోపాల్,చలమలపల్లి లక్ష్మణ్,కందుకూరి రామచందర్ లు జిల్లా కుమ్మరి సంఘం నాయకుడు అందరూ హాజరై అమ్మవారి కృపకు పాత్రుడైనారు.

Sthanikam

యాదాద్రిలో చిన్న మేడారం జాతర సంబరాలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News