Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బంగారం రికవరీలో పక్కదారి ఆరోపణలు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 09:34 AM

యాదాద్రి జిల్లా పోలీస్ విభాగం ఏర్పాటు నూతన ఎస్పీ అక్షాంశ్ యాదవ్ బాధ్యతల స్వీకరణ

యాదాద్రి జిల్లా పోలీస్ విభాగం ఏర్పాటు నూతన ఎస్పీ అక్షాంశ్ యాదవ్ బాధ్యతల స్వీకరణ

యాదాద్రి జిల్లా పోలీస్ విభాగం ఏర్పాటు నూతన ఎస్పీ అక్షాంశ్ యాదవ్ బాధ్యతల స్వీకరణ
03-01-2026 48 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి: స్థానిక ప్రతినిధి

రాష్ట్ర ప్రభుత్వం రాచకొండ పోలీస్ కమిషనరేట్ నుంచి యాదాద్రి భువనగిరి జిల్లా పోలీస్ విభాగాన్ని విభజించి నూతనంగా ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో జిల్లాకు తొలి ఎస్పీగా అక్షాంశ్ యాదవ్ బాధ్యతలు స్వీకరించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నూతన ఎస్పీని సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజలకు మరింత సమర్థవంతమైన పోలీస్ సేవలు అందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

నూతన పోలీస్ విభాగం ఏర్పాటు ద్వారా యాదాద్రి జిల్లాలో నేర నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణ, ప్రజా భద్రత మరింత బలోపేతం కానుందని అధికారులు అభిప్రాయపడ్డారు.

Sthanikam

యాదాద్రి జిల్లా పోలీస్ విభాగం ఏర్పాటు నూతన ఎస్పీ అక్షాంశ్ యాదవ్ బాధ్యతల స్వీకరణ

Article Image

యాదాద్రి భువనగిరి: స్థానిక ప్రతినిధి

రాష్ట్ర ప్రభుత్వం రాచకొండ పోలీస్ కమిషనరేట్ నుంచి యాదాద్రి భువనగిరి జిల్లా పోలీస్ విభాగాన్ని విభజించి నూతనంగా ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో జిల్లాకు తొలి ఎస్పీగా అక్షాంశ్ యాదవ్ బాధ్యతలు స్వీకరించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నూతన ఎస్పీని సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజలకు మరింత సమర్థవంతమైన పోలీస్ సేవలు అందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

నూతన పోలీస్ విభాగం ఏర్పాటు ద్వారా యాదాద్రి జిల్లాలో నేర నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణ, ప్రజా భద్రత మరింత బలోపేతం కానుందని అధికారులు అభిప్రాయపడ్డారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News