Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అర్హులందరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందించాలి. మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ రేఖ బాబురావు. ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 12:24 PM

వృత్తి ధర్మం చాటిన కానిస్టేబుల్

వృత్తి ధర్మం చాటిన కానిస్టేబుల్

వృత్తి ధర్మం చాటిన కానిస్టేబుల్
04-02-2026 152 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

వృత్తి ధర్మం చాటిన కానిస్టేబుల్..

పోగొట్టుకున్న పరుసును మహిళకు అదజేసిన కానిస్టేబుల్ వినోద్.

పర్సులో రూ.20,000 నగదు, ఎటిఎం కార్డులు, గుర్తింపు కార్డులు ఉన్నాయి.

కోదాడ పట్టణంలో పోలీస్ స్టేషన్ ప్రక్కన పోలీసు అధ్వర్యంలో నిర్వహిస్తున్న పోలీస్ వెల్ఫేర్ పెట్రోల్ బంక్ నందు బుధవారం పెట్రోల్ పోయిచుకోవడానికి వచ్చిన పట్టణానికి చెందిన మహిళా బంక్ నందు పర్సును పోగొట్టుకున్న సంఘటన జరిగినది. పెట్రోల్ బంక్ నిర్వహణ విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ వినోద్ కు ఈ పర్సు దొరకగా అందులో ఉన్న గుర్తింపు కార్డుల ఆధారంగా మహిళను గుర్తించారు. ఈ పర్సు పెట్రోల్ బంక్ ఇంచార్జీ అధికారి ఆర్ఏఐ సాయిరాం ఆదేశాల మేరకు బాధితురాలికి అందజేయడం జరిగినది. పర్సులో 20 వేల రూపాయల నగదు ఏటీఎమ్ కార్డులు, గుర్తింపు కార్డులు ఉన్నాయి. వీటిని మహిళకు అందజేయడం జరిగినది.విధుల నిర్వహణలో వృత్తి ధర్మం, మానవతా దృక్పథం చాటిన కానిస్టేబుల్ వినోద్ ను స్థానిక పౌరులు, పోలీసు అధికారులు అభినందించారు.

Sthanikam

వృత్తి ధర్మం చాటిన కానిస్టేబుల్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News