Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:26 AM

వృద్ధ మహిళ మెడలోని బంగారు గొలుసు దొంగతనం

వృద్ధ మహిళ మెడలోని బంగారు గొలుసు దొంగతనం

వృద్ధ మహిళ మెడలోని బంగారు గొలుసు దొంగతనం
21-01-2026 60 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Suryapet
Vikram Journalist

ముగ్గురు నిందితుల అరెస్టు

సూర్యాపేట స్థానిక ప్రధాన ప్రతినిధి :

సూర్యాపేట మండలం కేసారం గ్రామంలో ఒంటరిగా ఉన్న వృద్ధ మహిళ మెడలోని బంగారు నల్లపూసల గొలుసును గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించిన ఘటన చోటుచేసుకుంది. కేసారం గ్రామానికి చెందిన బుచ్చమ్మ (75) తన ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో, ఆమె మెడలో ఉన్న ఒక తులం బంగారు గొలుసును దొంగలు అపహరించినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ ఘటనపై బాధితురాలి చిన్న కుమారుడు మెత్తబోయిన చిన్న మల్లయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు సూర్యాపేట రూరల్ ఎస్సై ఎన్. బాలు నాయక్ కేసు నమోదు చేశారు. సమాచారం అందుకున్న వెంటనే సీఐ జి. రాజశేఖర్, ఎస్సై ఎన్. బాలు నాయక్, వారి సిబ్బంది దర్యాప్తు చేపట్టి, సూర్యాపేట మండలం రామ్ల తండాకు చెందిన వాంకుడోత్ పద్మ, వాంకుడోత్ నీలమ్మ, జాటోతు చిలకమ్మ అనే ముగ్గురు నిందితులను పట్టుకున్నారు. పట్టుబడిన నిందితులను కోర్టులో హాజరుపరిచి న్యాయపరమైన రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

Sthanikam

వృద్ధ మహిళ మెడలోని బంగారు గొలుసు దొంగతనం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News