Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గుండం బావి జాతరకు ముస్తాబవుతున్న సదాశివపేట అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 06:37 PM

వివక్షకు చెక్ – గౌరవానికి రక్షణ

వివక్షకు చెక్ – గౌరవానికి రక్షణ

వివక్షకు చెక్ – గౌరవానికి రక్షణ
05-02-2026 32 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

ఈరోజు జెడ్పిహెచ్ఎస్ ఏపూరు పాఠశాలలో వివక్షను అంతం చేయడం గౌరవాన్ని కాపాడటం అనే నినాదంతో స్పర్శ కుష్టు వ్యాధి అవగాహన కార్యక్రమం నిర్వహించి ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కల్లపల్లి చంద్రమోహన్, మండల అభివృద్ధి అధికారి మహమ్మద్ హషీం, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, కమ్యూనిటీ ఆరోగ్య అధికారి చెరుకు యాదగిరి, ఆరోగ్య పర్యవేక్షకుడు సైదులు పాల్గొని కుష్టు వ్యాధిపై అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు, ఆరోగ్య సహాయకులు, గ్రామ కార్యదర్శి, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

వివక్షకు చెక్ – గౌరవానికి రక్షణ

Article Image

ఈరోజు జెడ్పిహెచ్ఎస్ ఏపూరు పాఠశాలలో వివక్షను అంతం చేయడం గౌరవాన్ని కాపాడటం అనే నినాదంతో స్పర్శ కుష్టు వ్యాధి అవగాహన కార్యక్రమం నిర్వహించి ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కల్లపల్లి చంద్రమోహన్, మండల అభివృద్ధి అధికారి మహమ్మద్ హషీం, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, కమ్యూనిటీ ఆరోగ్య అధికారి చెరుకు యాదగిరి, ఆరోగ్య పర్యవేక్షకుడు సైదులు పాల్గొని కుష్టు వ్యాధిపై అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు, ఆరోగ్య సహాయకులు, గ్రామ కార్యదర్శి, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News