Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:33 AM

విస్సన్నపేట ఉద్యాన శాఖాధికారి బి.నరేంద్రకు ఉత్తమ సేవా ప్రతిభ ప్రశంసా పత్రం

28-01-2026 108 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

విస్సన్నపేట జనవరి 28(స్ధానికం ప్రతినిధి గడ్డం జగన్మోహన్ రెడ్డి) గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట ఉద్యానశాఖ అధికారి బి నరేంద్ర కు ఉత్తమ సేవా ప్రతిభ ప్రశంసా పత్రం అందజేసిన జిల్లా కలెక్టర్ లక్షీశా, పోలీస్ కమీషనర్ రాజశేఖర్ బాబు, నరేంద్ర ఉద్యాన శాఖాధికారిగా ఒక్క విస్సన్నపేట మండలంలోనే కాక రెడ్డిగూడెం, ఏ.కొండూరు మండలాల్లోని రైతులతో మమేకమై అనేక సూచనలు సలహాలతో, ప్రభుత్వ పథకాలు తెలియజేస్తూ తనదైన శైలిలో ముందుకు సాగుతున్న సందర్భంలో ప్రభుత్వం అతని సేవా తత్పరతను గుర్తించి ఉత్తమ సేవా ప్రతిభ, కనబరిచినందుకు ప్రశంసా పత్రం అందజేసినందుకు పలువురు రైతులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు శుభాకాంక్షలు తెలియజేశారు సందర్భంగా హెచ్ వో నరేంద్ర మాట్లాడుతూ ఈ ప్రశంసా పత్రం తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని దీనితో తనపై ఇంకా బాధ్యత పెరిగిందని ఇంకా రైతులకు చేరువై ఎక్కువ సేవలు అందిస్తానని తెలియజేశారు

Sthanikam

విస్సన్నపేట ఉద్యాన శాఖాధికారి బి.నరేంద్రకు ఉత్తమ సేవా ప్రతిభ ప్రశంసా పత్రం

Article Image

విస్సన్నపేట జనవరి 28(స్ధానికం ప్రతినిధి గడ్డం జగన్మోహన్ రెడ్డి) గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట ఉద్యానశాఖ అధికారి బి నరేంద్ర కు ఉత్తమ సేవా ప్రతిభ ప్రశంసా పత్రం అందజేసిన జిల్లా కలెక్టర్ లక్షీశా, పోలీస్ కమీషనర్ రాజశేఖర్ బాబు, నరేంద్ర ఉద్యాన శాఖాధికారిగా ఒక్క విస్సన్నపేట మండలంలోనే కాక రెడ్డిగూడెం, ఏ.కొండూరు మండలాల్లోని రైతులతో మమేకమై అనేక సూచనలు సలహాలతో, ప్రభుత్వ పథకాలు తెలియజేస్తూ తనదైన శైలిలో ముందుకు సాగుతున్న సందర్భంలో ప్రభుత్వం అతని సేవా తత్పరతను గుర్తించి ఉత్తమ సేవా ప్రతిభ, కనబరిచినందుకు ప్రశంసా పత్రం అందజేసినందుకు పలువురు రైతులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు శుభాకాంక్షలు తెలియజేశారు సందర్భంగా హెచ్ వో నరేంద్ర మాట్లాడుతూ ఈ ప్రశంసా పత్రం తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని దీనితో తనపై ఇంకా బాధ్యత పెరిగిందని ఇంకా రైతులకు చేరువై ఎక్కువ సేవలు అందిస్తానని తెలియజేశారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News