Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 09:57 AM

వినియోగదారుల మన్ననలు పొందాలి

వినియోగదారుల మన్ననలు పొందాలి

వినియోగదారుల మన్ననలు పొందాలి
25-03-2026 78 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించి వారి మన్ననలు పొందాలని ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి శంకరాచారి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని వాణిజ్య భవన్ కేంద్రం సమీపంలో శ్రీని మొబైల్ దుకాణాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ యువత ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా స్వశక్తితో ఆర్థికంగా ఎదగాలని సూచించారు. ప్రైవేట్ రంగంలో అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

ఆర్థికంగా అభివృద్ధి చెందుతూ మరింత మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని యువతకు సూచించారు.

ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు నిద్ర సంపత్ నాయుడు, నిర్వాహకులు సురేష్, అజయ్, నరేష్, శ్రీకాంత్, మధు, వీరేష్, విజయ్, బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

వినియోగదారుల మన్ననలు పొందాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News