Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:08 PM

వీరసైనీకులు నిత్య ప్రేరణ దాయకం

వీరసైనీకులు నిత్య ప్రేరణ దాయకం

వీరసైనీకులు నిత్య ప్రేరణ దాయకం
14-02-2026 130 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

పుల్వామా దాడిలో రక్తసిక్తమై అసువులు బాసిన వీర జవాన్ల ఆశయాలు నేటి తరానికి నిత్య ప్రేరణదాయకమని బజరంగ్దళ్ జిల్లా కో కన్వీనర్ గోగు రవి అన్నారు.చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో వీర జవాన్ల దివాస్ కార్యక్రమం నిర్వహించారు.

దేశరక్షణలో అసువులు బాసిన వీర జవాన్లకు స్మరిస్తూ స్థానిక రామాలయం నుండి బస్టాండ్ వరకు ర్యాలీ వెళ్లి అమరులైన వీర సైనీకుల చిత్రపటాలకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బజరంగ్ దళ్ జిల్లా కో కన్వినర్ గోగు రవి, నగర కన్వీనర్ చింతల హేమంత్, నగర గోరక్ష ప్రముఖ్ గుండెబోయిన వివేక్, నాగేల్లి సందీప్,ఈమ్మడి ఈశ్వర్, బొబ్బిళ్ల సాయి, నరేష్ బజరంగ్ దళ్ కార్యకర్తలు పాల్గొన్నారు.

Sthanikam

వీరసైనీకులు నిత్య ప్రేరణ దాయకం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News