Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాలెంల స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 01:35 PM

వేణుగోపాల స్వామి కళ్యాణ మహోత్సవానికి ఎమ్మెల్యే కు ఆహ్వానం

వేణుగోపాల స్వామి కళ్యాణ మహోత్సవానికి ఎమ్మెల్యే కు ఆహ్వానం

 వేణుగోపాల స్వామి కళ్యాణ మహోత్సవానికి ఎమ్మెల్యే కు ఆహ్వానం
27-01-2026 122 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి.

నార్కెట్‌పల్లి మండలం గోపాలయిపల్లి గ్రామంలో నిర్వహించనున్న ఫిబ్రవరి ఒకటవ తేదీన శ్రీ వారిజాల వేణుగోపాలస్వామి వారి కల్యాణ మహోత్సవం సందర్భంగా నకిరేకల్ శాసనసభ్యులు శ్రీ వేముల వీరేశం ను ఆలయ ఈవో, గ్రామ సర్పంచ్ అధికారికంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, స్వామివారి కల్యాణ మహోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై దివ్య ఆశీస్సులు పొందాలని కోరారు.

Sthanikam

వేణుగోపాల స్వామి కళ్యాణ మహోత్సవానికి ఎమ్మెల్యే కు ఆహ్వానం

Article Image

స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి.

నార్కెట్‌పల్లి మండలం గోపాలయిపల్లి గ్రామంలో నిర్వహించనున్న ఫిబ్రవరి ఒకటవ తేదీన శ్రీ వారిజాల వేణుగోపాలస్వామి వారి కల్యాణ మహోత్సవం సందర్భంగా నకిరేకల్ శాసనసభ్యులు శ్రీ వేముల వీరేశం ను ఆలయ ఈవో, గ్రామ సర్పంచ్ అధికారికంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, స్వామివారి కల్యాణ మహోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై దివ్య ఆశీస్సులు పొందాలని కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News