Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఆకుల ఇంద్రసేనారెడ్డి దంపతులకు రాఖీ కట్టిన సుశీలమ్మ ఫౌండేషన్ ప్రతినిధి మౌనిక అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 03:37 PM

వేముల వీరేశం సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్ నాయకులు

04-02-2026 276 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్ నాయకులు

నకిరేకల్ నియోజకవర్గం చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డుకు చెందిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు మేకల లింగస్వామి , దమ్మాల నరేందర్ రెడ్డి, మునుగోటి మహేష్, వెంకన్న, మచ్చగిరి, మథు, రవీంద్రారెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, తిరుపతి రెడ్డి, రమణమ్మ, పుష్పమ్మ, అండాలు, ఉప్పమ్మ, శంకరమ్మ బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా డైరీ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని, నియోజకవర్గ అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తామని పార్టీలో చేరిన నాయకులు తెలిపారు.అదేవిధంగా చిట్యాల మున్సిపాలిటీకి చెందిన గౌడ సంఘం సభ్యులు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి, రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు అందిస్తామని ప్రకటించారు.

Sthanikam

వేముల వీరేశం సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్ నాయకులు

Article Image

కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్ నాయకులు

నకిరేకల్ నియోజకవర్గం చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డుకు చెందిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు మేకల లింగస్వామి , దమ్మాల నరేందర్ రెడ్డి, మునుగోటి మహేష్, వెంకన్న, మచ్చగిరి, మథు, రవీంద్రారెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, తిరుపతి రెడ్డి, రమణమ్మ, పుష్పమ్మ, అండాలు, ఉప్పమ్మ, శంకరమ్మ బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా డైరీ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని, నియోజకవర్గ అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తామని పార్టీలో చేరిన నాయకులు తెలిపారు.అదేవిధంగా చిట్యాల మున్సిపాలిటీకి చెందిన గౌడ సంఘం సభ్యులు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి, రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు అందిస్తామని ప్రకటించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News