Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 02:08 AM

వెలిమినేడులో ఘనంగా కైట్ ఫెస్టివల్

వెలిమినేడులో ఘనంగా కైట్ ఫెస్టివల్

వెలిమినేడులో ఘనంగా కైట్ ఫెస్టివల్
16-01-2026 27 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల స్థానికరం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి

నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను పురస్కరించుకొని యువజన కాంగ్రెస్ నకిరేకల్ నియోజకవర్గ అధ్యక్షుడు ఏనుగు రఘుమా రెడ్డి ఆధ్వర్యంలో కైట్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వెలిమినేడు, బోంగోని చెరువు, పిట్టంపల్లి గ్రామాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను పురస్కరించుకొని గ్రామీణ క్రీడలతో పాటు గాలిపటాల ఎగరవేత కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని, ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాలలో పాల్గొని జయప్రదం చేసినందుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బొంగుని చెరువు సర్పంచ్ కట్ట ఆశయ, పిటంపల్లి సర్పంచ్ అందే అండాలు రాములు, ఉప సర్పంచ్ లో సామిడి సాయి కృష్ణారెడ్డి, నారగోని నాగరాజు యాదవ్, సత్తిరెడ్డి, మహేందర్ రెడ్డి, పాల సంఘం చైర్మన్ మారగోని యాదయ్య, సుధాకర్, శ్రీశైలం, మల్లేష్, తదితరులు పాల్గొన్నారు..

Sthanikam

వెలిమినేడులో ఘనంగా కైట్ ఫెస్టివల్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News