నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు నోష్ ల్యాబ్‌లో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన బాలకృష్ణ కుటుంబానికి యాజమాన్యం రూ.1 కోటి 50 లక్షల నష్టపరిహారం ప్రకటించింది. ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉండగా, భద్రతా లోపాలపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు దర్యాప్తు చేపట్టారు.
PRINT TIME: October 09, 2026 03:27 PM
వెలిమినేడు నోష్ ల్యాబ్ ప్రమాదం బాలకృష్ణ కుటుంబానికి రూ.1.50 కోట్లు పరిహారం

02-05-2026
112 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Komidala Mahender reddy
నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు నోష్ ల్యాబ్‌లో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన బాలకృష్ణ కుటుంబానికి యాజమాన్యం రూ.1 కోటి 50 లక్షల నష్టపరిహారం ప్రకటించింది. ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉండగా, భద్రతా లోపాలపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు దర్యాప్తు చేపట్టారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి