Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
18 కాలనీల డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పృథ్వీ చౌదరి. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 08:28 AM

వెల్లంకిలో ఘనంగా హనుమాన్‌ జయంతోత్సవం పూర్ణాహుతిలో పాల్గొన్న సర్పంచ్ ఈడెం రాధా శ్రీనివాస్

13-05-2026 105 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: మండలంలోని వెల్లంకి గ్రామంలో మంగళవారం హనుమాన్‌ జయంతోత్సవ వేడుకలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గ్రామ ప్రజలు పెద్దఎత్తున పాల్గొని ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా స్వామివారి మూలవిరాట్టులకు పంచామృతాభిషేకాలు నిర్వహించారు. అనంతరం తమలపాకుల మాలలు, వడమాలలు, పూలమాలలతో ప్రత్యేక అలంకరణ చేశారు. మాజీ సర్పంచ్‌ ఎడ్ల మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో హోమం నిర్వహించి పూర్ణాహుతి కార్యక్రమం చేపట్టారు.

అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ ఇడెం రాధ శ్రీనివాస్‌, మాజీ సర్పంచ్‌ ఎడ్ల మహేందర్‌రెడ్డి, మడూరి ప్రభాకర్‌రావు, తాటిపాముల జంగయ్య, స్వామి, ఎడ్ల నరేందర్‌రెడ్డి, దేప భాస్కర్‌రెడ్డి, పోచబోయిన నర్సింహ తదితరులు పాల్గొన్నారు

Sthanikam

వెల్లంకిలో ఘనంగా హనుమాన్‌ జయంతోత్సవం పూర్ణాహుతిలో పాల్గొన్న సర్పంచ్ ఈడెం రాధా శ్రీనివాస్

Article Image

రామన్నపేట: మండలంలోని వెల్లంకి గ్రామంలో మంగళవారం హనుమాన్‌ జయంతోత్సవ వేడుకలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గ్రామ ప్రజలు పెద్దఎత్తున పాల్గొని ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా స్వామివారి మూలవిరాట్టులకు పంచామృతాభిషేకాలు నిర్వహించారు. అనంతరం తమలపాకుల మాలలు, వడమాలలు, పూలమాలలతో ప్రత్యేక అలంకరణ చేశారు. మాజీ సర్పంచ్‌ ఎడ్ల మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో హోమం నిర్వహించి పూర్ణాహుతి కార్యక్రమం చేపట్టారు.

అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ ఇడెం రాధ శ్రీనివాస్‌, మాజీ సర్పంచ్‌ ఎడ్ల మహేందర్‌రెడ్డి, మడూరి ప్రభాకర్‌రావు, తాటిపాముల జంగయ్య, స్వామి, ఎడ్ల నరేందర్‌రెడ్డి, దేప భాస్కర్‌రెడ్డి, పోచబోయిన నర్సింహ తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News