Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కురుమర్తిలో 100 ఎకరాల్లో ఎండిన పంటలు! ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 02:20 PM

వెంకట్రావు పటేల్ కుటుంబ సభ్యులను పరామర్శించిన

వెంకట్రావు పటేల్ కుటుంబ సభ్యులను పరామర్శించిన

వెంకట్రావు పటేల్ కుటుంబ సభ్యులను పరామర్శించిన
23-01-2026 55 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ఉమ్మడి జిల్లా మాజీ ప్రణాళిక సంఘం సభ్యులు

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ

:నారాయణఖేడ్ నియోజకవర్గం, నారాయణఖేడ్ మండలం, రుద్రారం గ్రామానికి చెందిన వెంకట్రావు పటేల్ ఇటీవల పరమపదించిన విషయం తెలిసిన వెంటనే ఉమ్మడి జిల్లా మాజీ ప్రణాళిక సంఘం సభ్యుడు నాగేష్ షేట్కార్ ఈరోజు వారి నివాసానికి వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.ఈ సందర్భంగా మృతుని కుమారుడు వినోద్ పటేల్‌ను కలుసుకుని, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఈ కఠిన సమయంలో ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. కుటుంబానికి తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని తెలిపారు.ఈ పరామర్శ కార్యక్రమంలో ఖేడ్ నియోజకవర్గం బీసీ సెల్ అధ్యక్షుడు సాయిలు పటేల్, పండు, నాగేష్ యాదవ్, సాయిలు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

వెంకట్రావు పటేల్ కుటుంబ సభ్యులను పరామర్శించిన

Article Image

ఉమ్మడి జిల్లా మాజీ ప్రణాళిక సంఘం సభ్యులు

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ

:నారాయణఖేడ్ నియోజకవర్గం, నారాయణఖేడ్ మండలం, రుద్రారం గ్రామానికి చెందిన వెంకట్రావు పటేల్ ఇటీవల పరమపదించిన విషయం తెలిసిన వెంటనే ఉమ్మడి జిల్లా మాజీ ప్రణాళిక సంఘం సభ్యుడు నాగేష్ షేట్కార్ ఈరోజు వారి నివాసానికి వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.ఈ సందర్భంగా మృతుని కుమారుడు వినోద్ పటేల్‌ను కలుసుకుని, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఈ కఠిన సమయంలో ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. కుటుంబానికి తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని తెలిపారు.ఈ పరామర్శ కార్యక్రమంలో ఖేడ్ నియోజకవర్గం బీసీ సెల్ అధ్యక్షుడు సాయిలు పటేల్, పండు, నాగేష్ యాదవ్, సాయిలు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News