Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:07 PM

వెంకటాపురంలో వడ్లు కొనుగోలు కేంద్రం ప్రారంభం

వెంకటాపురంలో వడ్లు కొనుగోలు కేంద్రం ప్రారంభం

వెంకటాపురంలో  వడ్లు కొనుగోలు కేంద్రం ప్రారంభం
10-04-2026 138 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

వెంకటాపురం గ్రామ రైతులకు శుభవార్తగా నూతన వడ్లు కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవం ఈరోజు ఘనంగా జరిగింది. నకిరేకల్ ఎమ్మెల్యే ప్రత్యేక చొరవతో ఈ కేంద్రం గ్రామానికి మంజూరు చేయబడింది.

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ జెర్రి పోతుల సత్యనారాయణ ముఖ్య పాత్ర పోషిస్తూ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఆయన రైతుల సమస్యలను పరిష్కరించేందుకు ఎల్లప్పుడూ ముందుంటానని హామీ ఇచ్చారు. అలాగే ఈ కేంద్రం ద్వారా రైతులకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ నర్రా వినోద మోహన్ రెడ్డి, చిట్యాల మున్సిపల్ వైస్ చైర్మన్ గుండెబోయిన శ్రీలక్ష్మి సైదులు, కౌన్సిలర్ కోనేటి ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

గ్రామానికి ఈ కేంద్రం అందుబాటులోకి రావడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Sthanikam

వెంకటాపురంలో వడ్లు కొనుగోలు కేంద్రం ప్రారంభం

Article Image

వెంకటాపురం గ్రామ రైతులకు శుభవార్తగా నూతన వడ్లు కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవం ఈరోజు ఘనంగా జరిగింది. నకిరేకల్ ఎమ్మెల్యే ప్రత్యేక చొరవతో ఈ కేంద్రం గ్రామానికి మంజూరు చేయబడింది.

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ జెర్రి పోతుల సత్యనారాయణ ముఖ్య పాత్ర పోషిస్తూ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఆయన రైతుల సమస్యలను పరిష్కరించేందుకు ఎల్లప్పుడూ ముందుంటానని హామీ ఇచ్చారు. అలాగే ఈ కేంద్రం ద్వారా రైతులకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ నర్రా వినోద మోహన్ రెడ్డి, చిట్యాల మున్సిపల్ వైస్ చైర్మన్ గుండెబోయిన శ్రీలక్ష్మి సైదులు, కౌన్సిలర్ కోనేటి ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

గ్రామానికి ఈ కేంద్రం అందుబాటులోకి రావడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News