Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:07 PM

వేంబావిలో డా. బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఘనంగా

05-04-2026 47 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

వేంబావి గ్రామంలో భారత మాజీ ఉప ప్రధానమంత్రి, స్వాతంత్ర్య సమరయోధుడు బాబు జగజీవన్ రావు జయంతివేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ గుణగంటి అలివేలు వెంకన్న ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, స్థానికులు విశేషంగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా డా. జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశ నిర్మాణంలో ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. సామాజిక సమానత్వం, దళితుల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి స్ఫూర్తిదాయకమని పలువురు ప్రసంగించారు.కార్యక్రమంలో ఉప సర్పంచ్ నక్క శివ, వార్డు సభ్యులు ఓర్స్ అలివేలు, ఉయ్యాల ధనమ్మ, పంగరేఖ ప్రసాద్, గుణగంటి బిక్షపతి, నక్క జానయ్య, మాధగోని లింగయ్య, కొనుగోడు మాధగోని లింగయ్య, పొనుగోటి సత్యనారాయణ రావు, పాండురావు, గుండు శ్రీరాములు, గుండు మౌనిక, పంగారెక ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు.గ్రామంలో ఐక్యతా వాతావరణంలో నిర్వహించిన ఈ జయంతి వేడుకలు ప్రజల్లో చైతన్యాన్ని పెంపొందించాయని నిర్వాహకులు తెలిపారు.

Sthanikam

వేంబావిలో డా. బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఘనంగా

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News