Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
18 కాలనీల డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పృథ్వీ చౌదరి. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 09:27 AM

వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీలో ఇద్దరికి చోటు

వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీలో ఇద్దరికి చోటు

వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీలో ఇద్దరికి చోటు
21-05-2026 40 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఉద్యమ బలోపేతానికి కృషి చేస్తాం : హనుమంతు, ముకుందం

రామన్నపేట మండల కేంద్రంలోని శ్రీ మల్లికార్జున గార్డెన్‌లో ఈ నెల 18, 19 తేదీల్లో నిర్వహించిన వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా 3వ మహాసభలో కందుల హనుమంతు, మేడి ముకుందంను జిల్లా కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా అధ్యక్షుడు కొండమడుగు నరసింహ, జిల్లా కార్యదర్శి జల్లెల పెంటయ్య సహకారంతో తమ ఎన్నిక జరిగిందన్నారు. తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ వ్యవసాయ కార్మిక సంఘం ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తామని తెలిపారు.

వేముల మహేందర్, రొడ్డ అంజయ్య అమరుల ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని పేర్కొన్నారు. తమ ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.

Sthanikam

వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీలో ఇద్దరికి చోటు

Article Image

ఉద్యమ బలోపేతానికి కృషి చేస్తాం : హనుమంతు, ముకుందం

రామన్నపేట మండల కేంద్రంలోని శ్రీ మల్లికార్జున గార్డెన్‌లో ఈ నెల 18, 19 తేదీల్లో నిర్వహించిన వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా 3వ మహాసభలో కందుల హనుమంతు, మేడి ముకుందంను జిల్లా కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా అధ్యక్షుడు కొండమడుగు నరసింహ, జిల్లా కార్యదర్శి జల్లెల పెంటయ్య సహకారంతో తమ ఎన్నిక జరిగిందన్నారు. తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ వ్యవసాయ కార్మిక సంఘం ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తామని తెలిపారు.

వేముల మహేందర్, రొడ్డ అంజయ్య అమరుల ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని పేర్కొన్నారు. తమ ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News