Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కురుమర్తిలో 100 ఎకరాల్లో ఎండిన పంటలు! ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 02:20 PM

వాసవి యూత్ క్లబ్ కోదాడ చలివేంద్రం ఏర్పాటు.

30-03-2026 51 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

వాసవి యూత్ క్లబ్ కోదాడ ఆధ్వర్యంలో ఓరుగంటి కృష్ణమూర్తి వరలక్ష్మి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు ఓరుగంటి మణిదీప్, కే వై ఎఫ్ ఇమ్మడి అనంత చక్రవర్తి, బి వి అసోసియేట్స్ నాగరాజు అఖిల్ ప్రజల దాహం తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడానికి సహకరించిన దాతలకు క్లబ్ సభ్యులు అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. కోదాడ ప్రాంతంలో అతి రద్దీ ప్రాంతమైన హుజూర్నగర్ రోడ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం ఎదురుగా సాయి శ్రీ హాస్పిటల్ నందు వాసవి యూత్ క్లబ్ కోదాడ సభ్యులు చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ చలివేంద్రాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పట్టణంలో అనేక స్థలాలలో చలివేంద్రాలు ఏర్పాటు చేయడానికి దాతలు పెద్ద ఎత్తున ముందుకు వచ్చి చలివేంద్రం ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అఖిల్ సాయి, గురుమూర్తి, నాగరాజు, సతీష్, శ్రీనివాసరావు, లోకేష్, చక్రి బుజ్జయ్య, పుల్లయ్య, ప్రసాదు లక్ష్మీనరసయ్య, మహిళా సభ్యులు పబ్బ గీతా, మంజుల సువర్ణ తదితరులు పెద్దలు పాల్గొన్నారు.

Sthanikam

వాసవి యూత్ క్లబ్ కోదాడ చలివేంద్రం ఏర్పాటు.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News