Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గడువులోగా ఎస్‌ఐఆర్‌ పూర్తి చేయాలని.. అదనపు సమయం పనిచేసిన రెవెన్యూ సిబ్బంది దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:29 AM

వాసవి క్లబ్ ఇంటర్ నేషనల్ డిస్ట్రిక్ వి 102ఏ సమావేశం*

వాసవి క్లబ్ ఇంటర్ నేషనల్ డిస్ట్రిక్ వి 102ఏ సమావేశం*

వాసవి క్లబ్ ఇంటర్ నేషనల్ డిస్ట్రిక్ వి 102ఏ సమావేశం*
18-05-2026 27 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందు వరుసలో ఉంటుందని దరిసి శ్రీనివాస రావు గుప్తా అన్నారు. ఆదివారం సాయంత్రం

వాసవి క్లబ్ ఇంటర్ నేషనల్ డిస్ట్రిక్ వి 102ఏ రెండవ మైక్రో అండ్ క్యాబినెట్ సమావేశా న్ని వనస్థలిపురం లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఇంటర్ నేషనల్ సెక్రెటరీ (అడ్మినిస్ట్రేషన్ )దరిసి శ్రీనివాస రావు గుప్తా హాజరయ్యారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ వాసవీ క్లబ్ ఇంటర్నేషనల్ మరిన్ని కార్యక్రమలు నిర్వహిస్తారు అని అన్నారు.పేద విద్యార్థులకు సహాయం చేస్తాము అని, పేద ప్రజలకు ఆర్థిక సహాయం చేస్తాము అని తెలియజేసారు.ఈ కార్యక్రమం లో గంపా నాగేశ్వరావు, మర్యాల చంద్ర మౌళి గుప్తా, నగేష్, రంగయ్య, శ్రావణ్ కుమార్, దొంతు పాండు రంగయ్య, సూరిశెట్టి నరసింహ, సభ్యులు,తదితరులు హాజరయ్యారు.

Sthanikam

వాసవి క్లబ్ ఇంటర్ నేషనల్ డిస్ట్రిక్ వి 102ఏ సమావేశం*

Article Image

సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందు వరుసలో ఉంటుందని దరిసి శ్రీనివాస రావు గుప్తా అన్నారు. ఆదివారం సాయంత్రం

వాసవి క్లబ్ ఇంటర్ నేషనల్ డిస్ట్రిక్ వి 102ఏ రెండవ మైక్రో అండ్ క్యాబినెట్ సమావేశా న్ని వనస్థలిపురం లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఇంటర్ నేషనల్ సెక్రెటరీ (అడ్మినిస్ట్రేషన్ )దరిసి శ్రీనివాస రావు గుప్తా హాజరయ్యారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ వాసవీ క్లబ్ ఇంటర్నేషనల్ మరిన్ని కార్యక్రమలు నిర్వహిస్తారు అని అన్నారు.పేద విద్యార్థులకు సహాయం చేస్తాము అని, పేద ప్రజలకు ఆర్థిక సహాయం చేస్తాము అని తెలియజేసారు.ఈ కార్యక్రమం లో గంపా నాగేశ్వరావు, మర్యాల చంద్ర మౌళి గుప్తా, నగేష్, రంగయ్య, శ్రావణ్ కుమార్, దొంతు పాండు రంగయ్య, సూరిశెట్టి నరసింహ, సభ్యులు,తదితరులు హాజరయ్యారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News