Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సూర్యాపేట

వార్డు అభివృద్ధికి మరోసారి అవకాశం ఇవ్వండి: గుండపునేని పద్మావతి నాగేశ్వరరావు

Updated : 06 Feb 2026 16:56 IST
As Preferred Source 1 min read
వార్డు అభివృద్ధికి మరోసారి అవకాశం ఇవ్వండి: గుండపునేని  పద్మావతి నాగేశ్వరరావు

వార్డు అభివృద్ధికి మరోసారి అవకాశం ఇవ్వండి: గుండపునేని పద్మావతి నాగేశ్వరరావు

కోదాడ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 12వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిని గుండపునేని పద్మావతి నాగేశ్వరరావు శుక్రవారం వార్డులో విస్తృతంగా పర్యటించారు. ఇంటింటికీ వెళ్లి ఓటర్లను ప్రసన్నం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత ఎన్నికల్లో తనను కౌన్సిలర్‌గా గెలిపించిన వార్డు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, శక్తివంచన లేకుండా వార్డు అభివృద్ధికి కృషి చేశానని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేసి, వార్డును మరింత అభివృద్ధి చేసేందుకు ఈసారి కూడా హస్తం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు...

Sthanikam

వార్డు అభివృద్ధికి మరోసారి అవకాశం ఇవ్వండి: గుండపునేని పద్మావతి నాగేశ్వరరావు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి