Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:04 PM

వర్ధంతి కార్యక్రమంలో ఘనంగా పాల్గొన్న:జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్

01-02-2026 80 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

మానూర్ మండలం బెల్లాపూర్ గ్రామంలో పార్టీ నాయకుడు నరసింహారెడ్డి తండ్రి వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.కార్యక్రమంలో

జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్,భారత రాష్ట్ర సమితి పార్టీ నాయకుడు గుఱ్ఱపు మచ్చేందర్ హాజరై చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.అనంతరం కుటుంబ సభ్యులకు పరామర్శించి ధైర్యాన్ని ఇచ్చారు.కార్యక్రమంలో స్థానిక, మండల, జిల్లా స్థాయి అనేక పార్టీ నాయకులు పాల్గొని నివాళులు అర్పించారు. వీరిలో సీనియర్ నాయకులు సంగారెడ్డి, ర్యాకల్, పార్టీ నాయకులు మైపాల్ రెడ్డి, నరసింహారెడ్డి, బెల్లాపూర్ నాయకులు బసవరాజ్ పాటిల్, హనుమంత్ రెడ్డి, విఠల్, సంగారెడ్డి, లక్ష్మ రెడ్డి, నారాయణఖేడ్ మున్సిపల్ 8వ వార్డు నాయకులు తుకారాం, 4వ వార్డు అధ్యక్షులు శ్రీకాంత్, హన్మండ్లు తదితరులు పాల్గొన్నారు.కార్యక్రమం శాంతియుత, సౌహార్ధవంతమైన వాతావరణంలో ముగిసింది.

Sthanikam

వర్ధంతి కార్యక్రమంలో ఘనంగా పాల్గొన్న:జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్

Article Image

మానూర్ మండలం బెల్లాపూర్ గ్రామంలో పార్టీ నాయకుడు నరసింహారెడ్డి తండ్రి వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.కార్యక్రమంలో

జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్,భారత రాష్ట్ర సమితి పార్టీ నాయకుడు గుఱ్ఱపు మచ్చేందర్ హాజరై చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.అనంతరం కుటుంబ సభ్యులకు పరామర్శించి ధైర్యాన్ని ఇచ్చారు.కార్యక్రమంలో స్థానిక, మండల, జిల్లా స్థాయి అనేక పార్టీ నాయకులు పాల్గొని నివాళులు అర్పించారు. వీరిలో సీనియర్ నాయకులు సంగారెడ్డి, ర్యాకల్, పార్టీ నాయకులు మైపాల్ రెడ్డి, నరసింహారెడ్డి, బెల్లాపూర్ నాయకులు బసవరాజ్ పాటిల్, హనుమంత్ రెడ్డి, విఠల్, సంగారెడ్డి, లక్ష్మ రెడ్డి, నారాయణఖేడ్ మున్సిపల్ 8వ వార్డు నాయకులు తుకారాం, 4వ వార్డు అధ్యక్షులు శ్రీకాంత్, హన్మండ్లు తదితరులు పాల్గొన్నారు.కార్యక్రమం శాంతియుత, సౌహార్ధవంతమైన వాతావరణంలో ముగిసింది.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News