Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:21 PM

విశ్వకర్మ సంఘం బలోపేతమే నా లక్ష్యం: శానగొండ మల్లిఖార్జున చారి

26-12-2025 420 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

విశ్వకర్మ సంఘ బలోపేతమే లక్ష్యం: శానగొండ మల్లిఖార్జున చారి

రామన్నపేట స్థానికం ప్రతినిధి:

తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించిన విశ్వబ్రాహ్మణ సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యుల అభినందన సభను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సభాధ్యక్ష సభ్యులకు నిర్వహించిన సత్కార కార్యక్రమంలో తనను సత్కరించిన విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ (VKC) సభ్యులకు నీర్నేముల గ్రామ 3వ వార్డు సభ్యుడు శానగొండ మల్లిఖార్జున చారి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ… తనపై చూపిన ఆదరణ, గౌరవం మరింత బాధ్యతను పెంచిందన్నారు. రానున్న రోజుల్లో విశ్వకర్మ సంఘాన్ని బలోపేతం చేయడమే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. విశ్వబ్రాహ్మణుల ఐక్యత, అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.

ఈ అభినందన సభలో విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ ప్రతినిధులు, విశ్వబ్రాహ్మణ సంఘ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Sthanikam

విశ్వకర్మ సంఘం బలోపేతమే నా లక్ష్యం: శానగొండ మల్లిఖార్జున చారి

Article Image

విశ్వకర్మ సంఘ బలోపేతమే లక్ష్యం: శానగొండ మల్లిఖార్జున చారి

రామన్నపేట స్థానికం ప్రతినిధి:

తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించిన విశ్వబ్రాహ్మణ సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యుల అభినందన సభను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సభాధ్యక్ష సభ్యులకు నిర్వహించిన సత్కార కార్యక్రమంలో తనను సత్కరించిన విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ (VKC) సభ్యులకు నీర్నేముల గ్రామ 3వ వార్డు సభ్యుడు శానగొండ మల్లిఖార్జున చారి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ… తనపై చూపిన ఆదరణ, గౌరవం మరింత బాధ్యతను పెంచిందన్నారు. రానున్న రోజుల్లో విశ్వకర్మ సంఘాన్ని బలోపేతం చేయడమే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. విశ్వబ్రాహ్మణుల ఐక్యత, అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.

ఈ అభినందన సభలో విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ ప్రతినిధులు, విశ్వబ్రాహ్మణ సంఘ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News