Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:34 AM

వైసీపీ నీచ వ్యాఖ్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలి చాట్రాయి మండల జనసేన పార్టీ ఉపాధ్యక్షులు తుమ్మల జగన్

01-02-2026 224 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

చాట్రాయి ఫిబ్రవరి 1 (స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి) చాట్రాయిలో ఏర్పాటు చేసిన ఒక సమావేశంలో చాట్రాయి జనసేన మండల పార్టీ ఉపాధ్యక్షులు తుమ్మల జగన్

మాట్లాడుతూ ముఖ్యమంత్రి గౌరవ మర్యాదలకు భంగం కలిగించిన అంబటి రాంబాబుపై చర్యలు తీసుకోవాలని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అత్యంత అభ్యంతర వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత అంబటి రాంబాబు ప్రజా జీవితంలో ఉండే అర్హత కోల్పోయారని, ముఖ్యమంత్రి గౌరవ మర్యాదలకు భంగం కలిగించే విధంగా మాట్లాడిన ఆ నేతపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని, అతని వ్యాఖ్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలని, వైసీపీ డి.ఎన్.ఎ.లోనే లోపం ఉంది, ఆ పార్టీ అధ్యక్షుడు కూడా దిగజారి, కనీస మర్యాద, సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని, అతని పార్టీ వ్యక్తులు అదే విధంగా దిగజారిపోతున్నారని, ఆ పార్టీ ప్రజాస్వామ్య విలువలని, రాజకీయాల్లో హుందాతనాన్ని పాటించడం లేదని, రాజకీయాల్లో హుందాతనానికి తిలోదకాలు ఇచ్చి నీచమైన వ్యాఖ్యలకి, చర్యలకి పాల్పడుతున్న వైసీపీకి ప్రజలు మరింత గట్టిగా బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు ఈ కార్యక్రమంలో తుమ్మల కరుణాకర్, చంద్రశేఖర్, మహేష్, తిరుపతిరావు, నెల్లూరు సత్యనారాయణ, రాంబాబు తదితరులు పాల్గొన్నారు

Sthanikam

వైసీపీ నీచ వ్యాఖ్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలి చాట్రాయి మండల జనసేన పార్టీ ఉపాధ్యక్షులు తుమ్మల జగన్

Article Image

చాట్రాయి ఫిబ్రవరి 1 (స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి) చాట్రాయిలో ఏర్పాటు చేసిన ఒక సమావేశంలో చాట్రాయి జనసేన మండల పార్టీ ఉపాధ్యక్షులు తుమ్మల జగన్

మాట్లాడుతూ ముఖ్యమంత్రి గౌరవ మర్యాదలకు భంగం కలిగించిన అంబటి రాంబాబుపై చర్యలు తీసుకోవాలని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అత్యంత అభ్యంతర వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత అంబటి రాంబాబు ప్రజా జీవితంలో ఉండే అర్హత కోల్పోయారని, ముఖ్యమంత్రి గౌరవ మర్యాదలకు భంగం కలిగించే విధంగా మాట్లాడిన ఆ నేతపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని, అతని వ్యాఖ్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలని, వైసీపీ డి.ఎన్.ఎ.లోనే లోపం ఉంది, ఆ పార్టీ అధ్యక్షుడు కూడా దిగజారి, కనీస మర్యాద, సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని, అతని పార్టీ వ్యక్తులు అదే విధంగా దిగజారిపోతున్నారని, ఆ పార్టీ ప్రజాస్వామ్య విలువలని, రాజకీయాల్లో హుందాతనాన్ని పాటించడం లేదని, రాజకీయాల్లో హుందాతనానికి తిలోదకాలు ఇచ్చి నీచమైన వ్యాఖ్యలకి, చర్యలకి పాల్పడుతున్న వైసీపీకి ప్రజలు మరింత గట్టిగా బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు ఈ కార్యక్రమంలో తుమ్మల కరుణాకర్, చంద్రశేఖర్, మహేష్, తిరుపతిరావు, నెల్లూరు సత్యనారాయణ, రాంబాబు తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News