Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పర్సు పోయింది.. దొరికితే సమాచారం ఇవ్వండి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 09:29 PM

వైఎస్ఆర్ సీపీ సోషల్ మీడియా సైనికులతో డా. బొత్సా అనూష ఆత్మీయ సమావేశం.

10-02-2026 65 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District
Sr.Journalist YVN

చీపురుపల్లి: వైఎస్ఆర్ సీపీ చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గ సోషల్ మీడియా సైనికులతో సోమవారం గరివిడి వైఎస్ఆర్ సీపీ కార్యాలయంలో పార్టీ మాజీ మంత్రి వర్యులు, శాసనమండలి ప్రతిపక్ష నాయకులు బొత్సా సత్యనారాయణ గారు,జిల్లా పరిషత్ చైర్మన్, జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను), మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ (పెదబాబు) సూచనలు మేరకు చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గ యువనాయకురాలు డా. బొత్సా అనూష గారు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. క్షేత్ర స్థాయిలో వైఎస్ఆర్ సీపీని మరింత బలోపేతం చేయడం, ప్రస్తుత రాజకీయ పరిణామాలు,భవిష్యత్తు కార్యాచరణపై ఆమె దిశానిర్దేశం చేశారు.సోషల్ మీడియాలో వ్యక్తిగత విమర్శలకు దూరంగా ఉండాలని,మహిళలను కించపరిచే వ్యాఖ్యలు, అసభ్య పదజాలం ఉపయోగించ కుండా సంయమనం పాటించాలని సూచించారు.ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లేలా సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగించాలన్నారు. ప్రజలకు,రైతులకు, విద్యార్థులకు అధికార పార్టీ నాయకులు చేస్తున్న నష్టాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని డా. బొత్సా అనూష సూచించారు.ఈ సందర్భంగా చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గ సోషల్ మీడియా విభాగం ప్రెసిడెంట్ గా ఎల్. ప్రభాత్ కుమార్, చీపురుపల్లి మండల సోషల్ మీడియా విభాగం అధ్యక్షుడుగా యర్రా శ్యామ్ సుందర్ రావు, గుర్ల మండల సోషల్ మీడియా విభాగం అధ్యక్షుడుగా మంత్రి పైడినాయుడు, గరివిడి మండల సోషల్ మీడియా విభాగం అధ్యక్షుడుగా గవిడి పాపారావు,మెరకముడిదాం మండల సోషల్ మీడియా విభాగం అధ్యక్షుడుగా లోపింటి శంకరావులను నియమించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో గరివిడి ఎంపీపీ మీసాల విశ్వేశ్వర రావు వైఎస్ఆర్ సీపీ చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గ యూత్ వింగ్ అధ్యక్షులు బెల్లాన వంశీకృష్ణ, సోషల్ మీడియా జిల్లా అధ్యక్షుడు వై. వాసు నాయుడు, జిల్లా సోషల్ మీడియా ఉపాధ్యక్షులు కెల్ల సురేష్, జిల్లా సోషల్ మీడియా సెక్రటరీ శాసపు ప్రకాష్, సోషల్ మీడియా విభాగంలో వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Sthanikam

వైఎస్ఆర్ సీపీ సోషల్ మీడియా సైనికులతో డా. బొత్సా అనూష ఆత్మీయ సమావేశం.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News