Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 11:30 AM

విధుల్లో చేరినఎంపీడీఓ

విధుల్లో చేరినఎంపీడీఓ

విధుల్లో చేరినఎంపీడీఓ
02-01-2026 45 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

విధులొచేరుతున్న ఎంపీడీఓ జయలక్ష్మి

స్థానికo ప్రతినిధికోమీడాలమహేందర్ రెడ్డి.

ఇటీవలనిర్వహించినస్థానికసంస్థలఎన్నికలవిధుల్లోనిర్లక్ష్యంవహించారుఅనేఆరోపనలతో సస్పెన్షన్ కు గురైన చిట్యాల ఎంపీడీఓ జయలక్ష్మి విచారణ అనంతరం జిల్లా కలెక్టర్ సస్పెన్షన్ ఎత్తివేయడం తో గురువారం విధుల్లో చేరారు.విధుల్లో చేరిన అనంతరం ఎంపీడీఓ ఆఫీసులోసిబ్బందితోసమావేశమైఅభివృద్ధికార్యక్రమాలు ప్రజాపాలనలోబాధ్యత తో పనిచేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కార్యాలయ సుపరింటెండ్ మనోహర్ తో పాటు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

విధుల్లో చేరినఎంపీడీఓ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News