Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 11:34 AM

విద్యార్థుల సమస్యలపై కేటీఆర్‌కు వినతి

విద్యార్థుల సమస్యలపై కేటీఆర్‌కు వినతి

విద్యార్థుల సమస్యలపై కేటీఆర్‌కు వినతి
23-12-2025 138 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

విద్యార్థుల సమస్యలపై కేటీఆర్‌కు వినతి

నార్కట్‌పల్లి స్థానిక ప్రతినిధి

నల్లగొండ జిల్లాలో బీఆర్ఎస్ మద్దతుతో గెలిచిన సర్పంచుల సన్మాన కార్యక్రమానికి హాజరవుతున్న సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంగళవారం మహాత్మా గాంధీ యూనివర్సిటీ వద్ద ఆగారు. ఈ సందర్భంగా యూనివర్సిటీలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన తెలుసుకున్నారు.

యూనివర్సిటీ బీఆర్ఎస్‌వి అధ్యక్షుడు వాడపల్లి నవీన్ నేతృత్వంలో విద్యార్థులు కేటీఆర్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్, జాబ్ క్యాలెండర్ విడుదలతో పాటు గతంలో విద్యార్థులకు ఇచ్చిన హామీలను అసెంబ్లీలో ప్రస్తావించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు పోలగోని శివ, శివకుమార్, అశోక్, కోటేష్, సుదీర్, మల్లేష్, లావణ్య, మహేశ్వరి, మానస తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

విద్యార్థుల సమస్యలపై కేటీఆర్‌కు వినతి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News