Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రీ ​గాయత్రి కళాశాలలో కన్నులపండువగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:42 AM

వెల్లంకిలో శాంతి శేఖర్‌కు మరోసారి విజయం

వెల్లంకిలో శాంతి శేఖర్‌కు మరోసారి విజయం

వెల్లంకిలో శాంతి శేఖర్‌కు మరోసారి విజయం
16-12-2025 582 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

వెల్లంకిలో శాంతి శేఖర్‌కు మరోసారి విజయం

స్థానికం ప్రతినిధి రామన్నపేట

రామన్నపేట మండలం వెల్లంకిలో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఆరో వార్డు నుంచి బీఆర్ఎస్–బీజేపీ బలపరిచిన అభ్యర్థి జినుక శాంతి శేఖర్ విజయం సాధించారు. మాజీ సర్పంచ్ ఎడ్ల మహేందర్ రెడ్డి సమక్షంలో జరిగిన ఈ ఎన్నికల్లో ఆమెకు 10 ఓట్ల మెజారిటీ లభించింది.

తన గెలుపుకు కృషి చేసిన మాజీ సర్పంచ్ మహేందర్ రెడ్డి, బీఆర్ఎస్, బీజేపీ నాయకులు, వార్డు ఓటర్లకు శాంతి శేఖర్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ వార్డులోని సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పనిచేస్తానని ఆమె వెల్లడించారు.

గత ఎన్నికల్లో కూడా వార్డు మెంబర్‌గా గెలిచిన శాంతి శేఖర్‌కు ఇది వరుస విజయంగా నిలిచింది. ప్రజల మద్దతే తన బలమని, అభివృద్ధే తన లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు.

Sthanikam

వెల్లంకిలో శాంతి శేఖర్‌కు మరోసారి విజయం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News