Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బంగారం రికవరీలో పక్కదారి ఆరోపణలు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 09:30 AM

వెల్లంకిలో మల్లమ్మ మృతికి నివాళులు

వెల్లంకిలో మల్లమ్మ మృతికి నివాళులు

వెల్లంకిలో మల్లమ్మ మృతికి నివాళులు
04-01-2026 155 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రామన్నపేట స్థానికం ప్రతినిధి

రామన్నపేట మండలం వెల్లంకి గ్రామానికి చెందిన నకిరేకంటి మల్లమ్మ మృతి పట్ల గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె మృతి వార్త తెలుసుకున్న వెంటనే తెలుగుదేశం పార్టీ మండల నాయకులు పోచబోయిన మల్లేష్ యాదవ్ భౌతికకాయానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా మల్లమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని మనసారా ప్రార్థించారు. ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.ఈ కార్యక్రమంలో నకిరేకంటి గణేష్, కాట్రేగు సంజీవ, తలారి లింగస్వామి, కందాల దేవేందర్, కందాల మహేష్, కుర్మా మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

వెల్లంకిలో మల్లమ్మ మృతికి నివాళులు

Article Image
రామన్నపేట స్థానికం ప్రతినిధి

రామన్నపేట మండలం వెల్లంకి గ్రామానికి చెందిన నకిరేకంటి మల్లమ్మ మృతి పట్ల గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె మృతి వార్త తెలుసుకున్న వెంటనే తెలుగుదేశం పార్టీ మండల నాయకులు పోచబోయిన మల్లేష్ యాదవ్ భౌతికకాయానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా మల్లమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని మనసారా ప్రార్థించారు. ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.ఈ కార్యక్రమంలో నకిరేకంటి గణేష్, కాట్రేగు సంజీవ, తలారి లింగస్వామి, కందాల దేవేందర్, కందాల మహేష్, కుర్మా మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News