Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 07:34 AM

వెల్లంకి ప్రజా ప్రతినిధులు చిరుమర్తి లింగయ్యకు నూతన సంవత్సర శుభాకాంక్షలు

02-01-2026 68 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
నార్కెట్ పల్లి స్థానిక ప్రతినిధి

నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని వెల్లంకి గ్రామ పంచాయతీ ప్రజా ప్రతినిధులు సర్పంచ్ ఈడెం రాధా శ్రీనివాస్ ఆధ్వర్యంలో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నివాసానికి చేరుకొని మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి సన్మానించారు. అనంతరం గ్రామ అభివృద్ధిపై చర్చించారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మిర్యాల రాజకుమార్, ఈడెం శ్రీనివాస్, సండ్ల లింగయ్య, మిర్యాల జగన్, ఎడ్ల కృష్ణారెడ్డి, పాశం సతీష్ రెడ్డి, పిట్ట మహేందర్ రెడ్డి, తలారి నరసింహ, పోచబోయిన జంగయ్య తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

వెల్లంకి ప్రజా ప్రతినిధులు చిరుమర్తి లింగయ్యకు నూతన సంవత్సర శుభాకాంక్షలు

Article Image
నార్కెట్ పల్లి స్థానిక ప్రతినిధి

నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని వెల్లంకి గ్రామ పంచాయతీ ప్రజా ప్రతినిధులు సర్పంచ్ ఈడెం రాధా శ్రీనివాస్ ఆధ్వర్యంలో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నివాసానికి చేరుకొని మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి సన్మానించారు. అనంతరం గ్రామ అభివృద్ధిపై చర్చించారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మిర్యాల రాజకుమార్, ఈడెం శ్రీనివాస్, సండ్ల లింగయ్య, మిర్యాల జగన్, ఎడ్ల కృష్ణారెడ్డి, పాశం సతీష్ రెడ్డి, పిట్ట మహేందర్ రెడ్డి, తలారి నరసింహ, పోచబోయిన జంగయ్య తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News