Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బంగారం రికవరీలో పక్కదారి ఆరోపణలు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 09:33 AM

వేముల వీరేశంకు నూతనసంవత్సర శుభాకాంక్షలు తెలిపిన రామన్నపేట నేతలు

వేముల వీరేశంకు నూతనసంవత్సర శుభాకాంక్షలు తెలిపిన రామన్నపేట నేతలు

 వేముల వీరేశంకు నూతనసంవత్సర శుభాకాంక్షలు తెలిపిన రామన్నపేట నేతలు
03-01-2026 254 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
నకిరేకల్ స్థానికం ప్రతినిధి

నకిరేకల్ నియోజకవర్గంలో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే వేముల వీరేశాన్ని శాలువ కప్పి, బొకే అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు కొత్త ఏడాది ప్రజలకు శాంతి–సమృద్ధులు తీసుకురావాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మల్లారెడ్డి, నంద్యాల బిక్షం రెడ్డి, మాజీ జెడ్పిటిసి పున్న జగన్మోహన్, కాంగ్రెస్ నాయకులు రాజీ రెడ్డి, జినుకుల ప్రభాకర్, మాజీ సర్పంచ్ గుత్తా నరసింహారెడ్డి, పూస బాలకిషన్, తిమ్మాపురం మహేందర్ రెడ్డి, శెంబాల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా సమిష్టి కృషి కొనసాగుతుందని నేతలు పేర్కొన్నారు.

Sthanikam

వేముల వీరేశంకు నూతనసంవత్సర శుభాకాంక్షలు తెలిపిన రామన్నపేట నేతలు

Article Image
నకిరేకల్ స్థానికం ప్రతినిధి

నకిరేకల్ నియోజకవర్గంలో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే వేముల వీరేశాన్ని శాలువ కప్పి, బొకే అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు కొత్త ఏడాది ప్రజలకు శాంతి–సమృద్ధులు తీసుకురావాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మల్లారెడ్డి, నంద్యాల బిక్షం రెడ్డి, మాజీ జెడ్పిటిసి పున్న జగన్మోహన్, కాంగ్రెస్ నాయకులు రాజీ రెడ్డి, జినుకుల ప్రభాకర్, మాజీ సర్పంచ్ గుత్తా నరసింహారెడ్డి, పూస బాలకిషన్, తిమ్మాపురం మహేందర్ రెడ్డి, శెంబాల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా సమిష్టి కృషి కొనసాగుతుందని నేతలు పేర్కొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News