Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
18 కాలనీల డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పృథ్వీ చౌదరి. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 09:31 AM

వేముల వీరేశం ను మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ కౌన్సిలర్ కోనేటి కృష్ణ

08-01-2026 30 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి.

నకిరేకల్ నియోజకవర్గం ఎమ్మెల్యే వేముల వీరేశాన్ని చిట్యాల మున్సిపాలిటీ 2వ వార్డు మాజీ కౌన్సిలర్ కోనేటి కృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగ చిట్యాల పట్టణానికి సంబంధించిన స్థానిక సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.

ప్రజలకు మరింత మెరుగైన మౌలిక వసతులు కల్పించాల్సిన అవసరం ఉందని కోనేటి కృష్ణ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ముఖ్యంగా వార్డు పరిధిలోని తాగునీరు, డ్రైనేజీ, రోడ్ల అభివృద్ధి అంశాలపై ఎమ్మెల్యేకు వివరించినట్లు తెలిసింది. ఎమ్మెల్యే వేముల వీరేశం సానుకూలంగా స్పందిస్తూ, సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.

ఈ భేటీ స్నేహపూర్వక వాతావరణంలో కొనసాగగా, స్థానిక రాజకీయ వర్గాల్లో ఇది చర్చనీయాంశంగా మారింది.

Sthanikam

వేముల వీరేశం ను మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ కౌన్సిలర్ కోనేటి కృష్ణ

Article Image

చిట్యాల స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి.

నకిరేకల్ నియోజకవర్గం ఎమ్మెల్యే వేముల వీరేశాన్ని చిట్యాల మున్సిపాలిటీ 2వ వార్డు మాజీ కౌన్సిలర్ కోనేటి కృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగ చిట్యాల పట్టణానికి సంబంధించిన స్థానిక సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.

ప్రజలకు మరింత మెరుగైన మౌలిక వసతులు కల్పించాల్సిన అవసరం ఉందని కోనేటి కృష్ణ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ముఖ్యంగా వార్డు పరిధిలోని తాగునీరు, డ్రైనేజీ, రోడ్ల అభివృద్ధి అంశాలపై ఎమ్మెల్యేకు వివరించినట్లు తెలిసింది. ఎమ్మెల్యే వేముల వీరేశం సానుకూలంగా స్పందిస్తూ, సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.

ఈ భేటీ స్నేహపూర్వక వాతావరణంలో కొనసాగగా, స్థానిక రాజకీయ వర్గాల్లో ఇది చర్చనీయాంశంగా మారింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News