Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:36 AM

ఫూలే ఆశయాలే సమాజానికి మార్గదర్శకం : కుమ్మరి రాజు

11-04-2026 25 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Medchal Malkajgiri incharge
Prabhakar

మహాత్మా జ్యోతిరావు ఫూలే 199వ జయంతిని పురస్కరించుకుని వివేకానంద రైసింగ్ సొసైటీ ఆధ్వర్యంలో గౌతమ్ నగర్ చౌరస్తాలో ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా వివేకానంద రైసింగ్ సొసైటీ అధ్యక్షుడు

కుమ్మరి రాజు మాట్లాడుతూ, సమాజంలో అణగారిన వర్గాల విద్యా , సామాజిక అభివృద్ధికి ఫూలే చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు. సమానత్వం, విద్య, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన పోరాటం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని తెలిపారు.ప్రస్తుత సమాజంలో కూడా ఫూలే ఆశయాలను ఆచరణలో పెట్టాల్సిన అవసరం ఉందని, బహుజనులు అన్ని రంగాల్లో ముందుకు రావాలంటే విద్య , ఐక్యత ఎంతో అవసరమని సూచించారు. కార్యక్రమంలో మొహమ్మద్ రషీద్, శ్రీనివాస్ చారి, కే. లక్ష్మణ్ రావు, కనమల నాగరాజ్, బహుజన సంఘ నాయకులు, స్థానిక నాయకులు,తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఫూలే ఆశయాలే సమాజానికి మార్గదర్శకం : కుమ్మరి రాజు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News