Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:36 AM

కుషాయిగూడ డిపోల మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుక

11-04-2026 65 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Medchal Malkajgiri incharge
Prabhakar

మహాత్మ జ్యోతిబాపూలే 199 వ జయంతి కార్యక్రమాలు కుషాయిగూడ డిపో అధ్యక్షులు చీర ఉపేందర్ ప్రధాన కార్యదర్శి తోడేటి శ్రీనివాస ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కుషాయిగూడ డిపో గౌరవ అధ్యక్షులు గడ్డం యాదగిరి బీసీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిరంజన్ మన్నే శంకర్ రాంబాబు హాజరయ్యారు గడ్డం యాదగిరి మాట్లాడుతూ మహాత్మా జ్యోతిబాపూలే జీవన విధానం వారు పడ్డ కష్టాలు వారు సమాజానికి చేసిన సేవ గురించి మాట్లాడారు నిరంజన్ మాట్లాడుతూ మహాత్మ జ్యోతిబాపూలే ఒక సామాజిక విప్లవకారుడు ఒక సంఘ సంస్కర్త పేదరిక నిర్మూలన మహిళలకు విద్యా నేర్పించడం వంటి ఎన్నో కార్యక్రమాలు చేశారు కావున వారిని ఆదర్శంగా తీసుకొని వారి ఆశయ సాధన మనం కూడా నడవాలని తెలియపరిచారు ఈ కార్యక్రమంలో డిపో అసిస్టెంట్ మేనేజర్ చంద్రమౌళి కీర్తి కుమార్ విజిలెన్స్ హెడ్ కానిస్టేబుల్ లక్ష్మణ స్వామి వెల్ఫేర్ మెంబర్ రాములు మహిధర్ రెడ్డి డిపో కోశాధికారి మచ్చ బాబు మనం వర్కింగ్ ప్రెసిడెంట్ సురేందర్ ఇందిరా ఉపాధ్యక్షులు అజయ్ పద్మావతి జాయింట్ సెక్రెటరీ శ్రీశైలం వెంకటేష్ అశోక్ ప్రచార కార్యదర్శి రోమన్ రజిని మరియు రాష్ట్ర నాయకులు మంగమ్మ సృజన రీజినల్ నాయకులు సుధా ఉమా త్రివేణి పద్మావతి భాను తదితరులు ఈ కార్యక్రమంలో భాగస్వాములై విజయవంతం చేశారు

Sthanikam

కుషాయిగూడ డిపోల మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుక

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News