Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:41 PM

డీఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో పూలే జయంతి

డీఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో పూలే జయంతి

 డీఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో పూలే జయంతి
11-04-2026 40 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

డెమొక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ (DSF) ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో డీఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ధనాపురం ఉదయ్, రాష్ట్ర కార్యదర్శి బాలు పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా బీసీ హాస్టల్ వార్డెన్లు హనుమ రెడ్డి, రాజశేఖర్, యమునా, సుప్రియ హాజరయ్యారు.

వక్తలు మాట్లాడుతూ జ్యోతిరావు పూలే చేసిన త్యాగాలను స్మరించుకోవాలని, కుల నిర్మూలన, బాల్య వివాహాల నిర్మూలన, బడుగు బలహీన వర్గాలకు అవగాహన కల్పించడం తమ లక్ష్యమని తెలిపారు. పూలే, సావిత్రిబాయి పూలే చేసిన కృషి వల్లనే నేడు సమాజం స్వేచ్ఛగా ముందుకు సాగుతోందన్నారు.

విద్యార్థులు మంచి విద్యను అభ్యసించి ఉన్నత స్థానాలకు చేరాలని, మహనీయుల అడుగుజాడల్లో నడుస్తూ వారి ఆశయాలను సాధించాలని పిలుపునిచ్చారు.

Sthanikam

డీఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో పూలే జయంతి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News