Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గడువులోగా ఎస్‌ఐఆర్‌ పూర్తి చేయాలని.. అదనపు సమయం పనిచేసిన రెవెన్యూ సిబ్బంది దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:23 AM

నాణ్యతా ప్రమాణాల లోపంతొ నిర్మించిన భవనాలను, లాభార్జనే ధ్యేయంగా మధ్యతరగతి కుటుంబాలకు విక్రయించిన ప్రముఖ వ్యాపారి

11-04-2026 61 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

పట్టుమని రెండు సంవత్సరాలనుండి నివాసముంటూ స్లాబ్ నుండి నీరు కారటం స్లాబ్ లొ స్పాంజీలు పాత గుడ్డలు బయటపడిన వైనం,

38 లక్షల రూపాయలు సొమ్ము అప్పులు చేసి ఇల్లు కొనుక్కున్నామని, లబోదిబోమంటున్న బాధితులు,

సొంత ఇంటి కల మధ్యతరగతి కుటుంబాలకు శాపంగా మారింది అంటు న్న బాధితులు..

ఏలూరు జిల్లా.. చింతలపూడి నగర పంచాయతీ శెట్టి వారి గూడెం రహదారి ప్రక్కన నిర్మించిన ఎనిమిది భవనాలు నిర్మాణ సమయంలొ అప్పటి పంచాయతీ అధికారుల అనుమతులతొ నిర్మితమైనవి,

ఆ భవనాలలొ నాణ్యతాప్రమాణాలు లేవని నివాసముంటున్న యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు,

చింతలపూడి నగర పంచాయతీగా అప్గ్రేడ్ అయిన తదుపరి నిర్మాణ రంగానికి అనుమతులు మంజూరు చేయడానికి ప్లాన్ అప్రూవల్, ఇంజనీరింగ్ విభాగం తప్పనిసరిగా పనిచేయాలని సంబంధిత అధికారులు అనుమతులు మంజూరు చేసే ముందు పర్యవేక్షణ తప్పనిసరి అని అంటున్న చింతలపూడి ప్రజలు,

మెట్ట ప్రాంతమైన చింతలపూడిలొ నూతన భవనాలను నిర్మించి విక్రయిస్తున్న బడా వ్యాపారులను సంబంధిత అధికారులు విచారించి బాధితులకు నష్టపరిహారం ఇప్పించవలసిందిగా స్థానికులు కోరుతున్నారు,

Sthanikam

నాణ్యతా ప్రమాణాల లోపంతొ నిర్మించిన భవనాలను, లాభార్జనే ధ్యేయంగా మధ్యతరగతి కుటుంబాలకు విక్రయించిన ప్రముఖ వ్యాపారి

Article Image

పట్టుమని రెండు సంవత్సరాలనుండి నివాసముంటూ స్లాబ్ నుండి నీరు కారటం స్లాబ్ లొ స్పాంజీలు పాత గుడ్డలు బయటపడిన వైనం,

38 లక్షల రూపాయలు సొమ్ము అప్పులు చేసి ఇల్లు కొనుక్కున్నామని, లబోదిబోమంటున్న బాధితులు,

సొంత ఇంటి కల మధ్యతరగతి కుటుంబాలకు శాపంగా మారింది అంటు న్న బాధితులు..

ఏలూరు జిల్లా.. చింతలపూడి నగర పంచాయతీ శెట్టి వారి గూడెం రహదారి ప్రక్కన నిర్మించిన ఎనిమిది భవనాలు నిర్మాణ సమయంలొ అప్పటి పంచాయతీ అధికారుల అనుమతులతొ నిర్మితమైనవి,

ఆ భవనాలలొ నాణ్యతాప్రమాణాలు లేవని నివాసముంటున్న యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు,

చింతలపూడి నగర పంచాయతీగా అప్గ్రేడ్ అయిన తదుపరి నిర్మాణ రంగానికి అనుమతులు మంజూరు చేయడానికి ప్లాన్ అప్రూవల్, ఇంజనీరింగ్ విభాగం తప్పనిసరిగా పనిచేయాలని సంబంధిత అధికారులు అనుమతులు మంజూరు చేసే ముందు పర్యవేక్షణ తప్పనిసరి అని అంటున్న చింతలపూడి ప్రజలు,

మెట్ట ప్రాంతమైన చింతలపూడిలొ నూతన భవనాలను నిర్మించి విక్రయిస్తున్న బడా వ్యాపారులను సంబంధిత అధికారులు విచారించి బాధితులకు నష్టపరిహారం ఇప్పించవలసిందిగా స్థానికులు కోరుతున్నారు,

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News