Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
18 కాలనీల డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పృథ్వీ చౌదరి. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 09:28 AM

వడ్లు కొనమంటే కేసులా..! రైతులపై కేసులు పెట్టడం దారుణం. మాజీ ఎంపీపీ

20-05-2026 62 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట,

రెండు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ వడ్ల కొనుగోళ్లు పూర్తి కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులు ప్రజాస్వామ్యబద్ధంగా నిరసనలు చేపడితే వారిపైనే కేసులు నమోదు చేయడం దారుణమని బీఆర్ఎస్ నాయకురాలు, మాజీ ఎంపీపీ కన్నెబోయిన జ్యోతి, బలరాం మండిపడ్డారు.

మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. వడ్లు కొనుగోలు చేయాలని రైతులు అధికారులను వేడుకుంటున్నా ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పేరుకుపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు.

రైతుల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం, ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టడం అన్యాయమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేసి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

Sthanikam

వడ్లు కొనమంటే కేసులా..! రైతులపై కేసులు పెట్టడం దారుణం. మాజీ ఎంపీపీ

Article Image

రామన్నపేట,

రెండు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ వడ్ల కొనుగోళ్లు పూర్తి కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులు ప్రజాస్వామ్యబద్ధంగా నిరసనలు చేపడితే వారిపైనే కేసులు నమోదు చేయడం దారుణమని బీఆర్ఎస్ నాయకురాలు, మాజీ ఎంపీపీ కన్నెబోయిన జ్యోతి, బలరాం మండిపడ్డారు.

మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. వడ్లు కొనుగోలు చేయాలని రైతులు అధికారులను వేడుకుంటున్నా ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పేరుకుపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు.

రైతుల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం, ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టడం అన్యాయమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేసి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News